Home » కావ్య మారన్ ఆస్తులు విలువ ఇన్ని కోట్లని తెలుసా..?

కావ్య మారన్ ఆస్తులు విలువ ఇన్ని కోట్లని తెలుసా..?

by Sravya
Ad

ఐపీఎల్ హవా ప్రస్తుతం నడుస్తోంది. ఏ ఫ్రాంచైజ్ కి లేని విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్  ఫ్రాంచైజీ అంటే ముందు మనకి గుర్తొచ్చేది అమ్మాయి. ఆమె ఎవరో కాదు కావ్య మారన్. ఈ ఫ్రాంచైజీ కి ఓనర్. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కూతురు ఈమె. ఆయన ఒక్కగాని ఒక కూతురు కావ్య మారన్ సన్రైజర్స్ క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడల్లా స్టేడియంలో కనబడుతూ ఉంటుంది ఆమె నవ్వు కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకు ఆమెను చూసి చాలా మంది ఫిదా అయిపోతుంటారు. సన్ రైజర్స్ టీం చిక్కుల్లో ఉన్నప్పుడు కావ్య మారన్ బాధగా కనబడుతుంటారు అది చూసి తట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈమె ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ టీం సీఈవోగా ఉంటున్నారు.

Advertisement

క్రికెట్ తో పాటే ఎన్నో కోట్ల విలువలు చేసే బిజినెస్ లను నిర్వహిస్తున్నారు కావ్య మారన్. సన్ గ్రూప్ ప్రతినిధి కళానిధి మారన్ కూతురు ఈమె. 1992 ఆగస్టు 6న ఈమె పుట్టారు. కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ కావ్య కి చిన్నాన్న అవుతారు. కావ్య న్యూయార్క్ యూనివర్సిటీ నుండి ఎంబీఏ పూర్తి చేశారు. బిజినెస్ లో ఆమెకి ఆసక్తి ఎక్కువ. పైగా బిజినెస్ వ్యవహారాల గురించి ఆమెకి బాగా తెలుసు. సన్ టివి నెట్వర్క్ లో ఇంటర్ షిప్ కూడా చేసింది మొదటిసారిగా ఈమె గురించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఎప్పుడూ కూడా ఐపీఎల్ మ్యాచ్లప్పుడు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తారు. ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్ లో కీలకంగా మారారు ఈమె చాలాసార్లు ఐపీఎల్ వేలం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈమెకి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. ఐపీఎల్లో హైదరాబాద్ ఆడే ప్రతి మ్యాచ్ కి కూడా అటెండ్ అవుతూ ఉంటారు ఇక కావ్య ఆస్తి విలువలు విషయానికి వస్తే ఈమె నెట్వర్త్ వచ్చేసి రూ.409 కోట్లు. ఈమె చేసే వ్యాపారాలు అన్నిటికీ కూడా యజమాని తండ్రి.

స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading