Ad
విక్కీ కౌశల్- కత్రినాలు పెళ్లి తర్వాత హనిమూన్ కోసం మాల్దివ్స్ కు వెళ్లారు. పెళ్లి నుండి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న కత్రిన తన ప్రతి సంతోషాన్ని తన పోస్ట్ ల ద్వారా తెలుపుతూనే ఉంది.! అయితే తాజాగా తన మెహందీ చేతులను చూపుతూ ఓ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
View this post on Instagram
Advertisement
Advertisement
ఆ ఫోటోను చూసిన ఫ్యాన్స్ … జూమ్ చేసి మరీ ఆ మెహందీ డిజైన్ లో కత్రినా భర్త విక్కీ కౌశల్ పేరుందంటూ వెతికి పట్టుకున్నారు. పెళ్లి కోసం రాజస్థానీ స్టైల్ లో వేయించిన ఈ మెహందీకి లక్ష రూపాయల ఖర్చు అయ్యిందట ..ఈ మెహందీలో ఎటువంటి కెమికల్స్ వాడకపోవడం విశేషం! ఇక పెళ్లి తర్వాత తాను వంటిన మొదటి వంటకాన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కత్రినా.!