భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై గత కొంతకాలంగా విమర్శలు అనేవి ఎక్కువగా వచ్చిన విషయం తెలిసిందే. 2021 ప్రపంచ కప్ నుండి పూర్తిగా ఫామ్ కోల్పోయిన విరాట్ కు బీసీసీఐ సెలక్టర్లు వరుస అవకాశాలు అనేవి ఇస్తూనే ఉన్నారు. అయిన కూడా కోహ్లీ పరుగులు చేయడం లేదు. దాంతో అంతని స్థానంలో ఓ యువ ఆటగాడిని తీసుకోవాలి కపిల్ దేవ్ పేర్కొనగా.. చాలా మంది మాజీ ఆటగాళ్లు దానిని సపోర్ట్ చేసారు.
Advertisement
అయితే ఫామ్ లేక ఇంగ్లాండ్ పర్యటన తర్వాత పూర్తిగా రెస్ట్ అనేది తీసుకున్న కోహ్లీ.. ఇప్పుడు జరుగుతున్న ఆసియా కప్ లోనే నేరుగా అది కూడా పాకిస్థాన్ పై మ్యాచ్ లో క్రీజులోకి వచ్చారు. ఇక ఈ మ్యాచ్ లో ఇండియా విజయం సాధించడంలో 35 పరుగులతో కీలక పాత్ర అనేది పోషించాడు. దాంతో కోహ్లీ విషయంలో మాట అనేది మార్చేశాడు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్.
Advertisement
తాజాగా కోహ్లీ గురించి కపిల్ దేవ్ మాట్లాడుతూ.. కోహ్లీ చాలా బాగా ఆడుతున్నాడు. అతని యాటిట్యూడ్ అంటే అంకు చాలా ఇష్టం. అదే అతడిని మిగిత ఆటగాళ్ల కాకుండా కొత్తగా.. గొప్పగా చూపిస్తుంది. ఇక ఎన్ని పరుగులు చేస్తున్నం అనేది కాకుండా మన పరుగులు జట్టుకు ఎలా ఉపయోగపడుతున్నాయి అనేది చూడటం కోహ్లీకి బాగా తెలుసు. కోహ్లీ ఫామ్ లోకి రవాదులంటే ఒక్క ఇన్నింగ్స్ చాలు అని కపిల్ దేవ్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :