సిల్క్ స్మిత ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. రీసెంట్ గా నాని హీరోగా నటించిన దసరా సినిమా ప్రేక్షకుల ముందకు వచ్చింది. ఈ సినిమాలో సిల్క్ స్మిత పేరు ఎక్కువగా వినిపించింది. ఈ కాలంలో సినిమాలలో కూడా సిల్క్ పేరు వినిపిస్తుంది అంటే ఆమెకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
Advertisement
అప్పట్లో స్టార్ హీరోలు సైతం సిల్క్ డేట్స్ కోసం వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. అయితే సిల్క్ మరణం వెనక దాగి ఉన్న నిజం ఎవ్వరికీ తెలియదు. ఇది ఇలా ఉండగా, సిల్క్ స్మిత జీవితం గురించి కాకినాడ శ్యామల మాట్లాడుతూ తాను ఫైనాన్షియర్ కావడంతో చాలా సినిమాలకు ఫైనాన్స్ చేశానని ఆమె చెప్పుకొచ్చారు.
READ ALSO : Chiranjeevi : చిరంజీవి మామూలోడు కాదు… మోజు పడిన మూడు రాత్రుల్లకే!
Advertisement
సిల్క్ స్మిత సొంతంగా చేసిన ఒక సినిమా కోసం కూడా తాను డబ్బు విషయంలో సహాయం చేయడం జరిగిందని కాకినాడ శ్యామల కామెంట్ చేశారు. అయితే తాను సిల్క్ స్మితకు ఫైనాన్స్ ఇచ్చిన ఆ ఒక్క సినిమా సరిగ్గా ఆడలేదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ సినిమా డిజాస్టర్ రిజల్ట్ అందుకోవడం వల్ల సిల్క్ స్మిత అప్పుల పాలయ్యారని కాకినాడ శ్యామల చెప్పుకొచ్చారు. సినిమాల్లో స్క్రీన్ పై కనిపించే సిల్క్ స్మితకు రియల్ లైఫ్ సిల్క్ స్మితకు చాలా వ్యత్యాసం ఉందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
Read ALSO : Richest Cm Jagan : దేశంలోనే సంపన్నుడైన సిఎం జగన్..కేసీఆర్ ర్యాంక్ ఎంతంటే…?
సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకుందని కొంతమంది చెబితే, హత్య చేశారని మరికొందరు చెబుతారని నిజ నిజాలు దేవుడికే తెలియాలని కాకినాడ శ్యామల అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ రీసన్ వల్ల సిల్క్ స్మిత చనిపోయారో ఇప్పటికీ సరైన కారణాలు అయితే తెలియని ఆమె కామెంట్ చేశారు. సిల్క్ స్మిత చేసిన అప్పులను మాత్రం తిరిగి చెల్లించిందని, కెరీర్ బాగానే ఉన్న సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని కాకినాడ శ్యామల చెప్పుకొచ్చారు. ఆమె వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
READ ALSO : శాకుంతలం సినిమాలో నటించిన హీరో… సమంత కంటే వయసులో ఇంత చిన్నవాడా?