Home » కదులుతుండగానే రెండు భాగాలుగా విడిపోయిన రైలు.. భయంలో ప్రయాణికులు..!

కదులుతుండగానే రెండు భాగాలుగా విడిపోయిన రైలు.. భయంలో ప్రయాణికులు..!

by Sravya
Ad

బీహార్ లో సహర్సా లో ఒక సంఘటన చోటుచేసుకుంది. పెను రైలు ప్రమాదం తప్పింది సహర్సా నుండి పాటలీపుత్ర వెళ్తున్న జనహిత ఎక్స్ప్రెస్ హుక్కు విరిగిపోయింది దీని తర్వాత రైలు రెండు భాగాలు కింద విడిపోయింది. రైలు ట్రాక్ పై పరుగులు తీయడం మొదలుపెట్టింది ఈ విషయం తెలియగానే ప్రయాణికులు భయపడ్డారు. రైలు వేగం తక్కువగా ఉండడం వలన కొంత దూరం ట్రాక్ మీద పరిగెత్తడంతో రెండు భాగాలు ఆగిపోయాయి.  రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత ఇంజన్ కి అమర్చిన రైలు భాగాన్ని కోపారియా స్టేషన్ కి తీసుకువెళ్లారు.

Advertisement

Advertisement

ఈ ఘటన బుధవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రమాదం తర్వాత ఇంజన్ కి జోడించిన కోచ్ ఇప్పటికీ ట్రాక్ పై నడుస్తోంది. రైలు ఇతర భాగం కూడా అదే వేగంతో దాని వెనుక నడుస్తోంది. ప్రయాణికులు తెలిపిన వివరాలు ప్రకారం ఒక్కసారిగా బలమైన షాక్ కారణంగా రెండు రైలు భాగాల్లో కూర్చున్న ప్రయాణికులు భయాందోళన కి గురయ్యారు. రైలు సిమ్రి భక్తి ఆర్పూర్ స్టేషన్ నుండి ముందుకు వెళ్లి కోపార్యకి చేరుకోబోతుండగా సుమారు 12 గంటల సమయంలో ఆకస్మాత్తుగా బలమైన షాక్ వచ్చింది. రైలు హుక్కు విరిగిపోయింది ఇంజన్ వెనక భాగంలో జోడించబడ్డాయి. తర్వాత కోచ్లు విడిపోయాయి. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణం ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అయితే లేదు.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading