ఇటీవల బెంగళూరులో నిర్వహించిన ఫిల్మ్ ఫేర్ అవార్డులకు నేషనల్ క్రష్ రష్మిక హాజరు కాలేదు. ముఖ్యంగా రష్మిక నటించిన పుష్ప సినిమా ఏకంగా ఐదారు అవార్డు వచ్చాయి. దాదాపు పుష్ప యూనిట్ మొత్తం ఈ అవార్డు వేడుకల్లో పాల్గొన్నది. కానీ ఈ కన్నడ భామ ఈ వేడుకలకు డుమ్మా కొట్టింది. ఈ అవార్డు ఫంక్షన్ జరుగుతున్న సమయంలో ఈ అమ్ముడుమాత్రం ఏం చక్కా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తుంది. రష్మిక మందన్న అవార్డు ఫంక్షన్‌కి రాకపోవడానికి కారణం ఆమెకు అవార్డు రాకపోవడమే అని తెలుస్తోంది.
Advertisement
పుష్ప సినిమాకి వచ్చిన అవార్డుల్లో బెస్ట్ మేల్ అవార్డు వచ్చింది. కానీ ఉత్తమ నటిగా రష్మికకు రాలేదు. అందుకు హర్టయిన రష్మిక ఫిల్మ్ ఫేర్ అవార్డులను మిస్ చేసింది. అవార్డు వస్తేనే ఈ అమ్మడు ఆ వేడుకకు వస్తుందా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. రష్మిక మాల్దీవుల్లో చేసే రచ్చ మామూలుగా లేదనే చెప్పాలి. ఈమె తన అందాలతో ఆడియన్స్ ని ఫిదా చేస్తున్నారు. రష్మిక మాల్దీవ్స్ ట్రిప్ ఒంటరిగా వెళ్లిందా..? లేక తోడుతో వెళ్లిందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ దేవరకొండ రష్మికల మధ్య సంథింగ్ సంథింగ్ అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను వారిద్దరూ లైట్ తీసుకున్నారు.
Advertisement
Also Read : Sr. NTR:ఆమె కోరిక తీర్చడానికే NTR రాజకీయాల్లోకి వచ్చి.. అవమానాలు భరించారా..?
విజయ్ జస్ట్ ఫ్రెండ్ అని రష్మిక చెబుతున్నా సరే ఆమెని అతనికీ లింక్ పెట్టి న్యూస్ రాసేస్తున్నారు. ఇప్పుడు మాల్దీవుల్లో కూడా రష్మిక విజయ్‌తో కలిసి వెళ్లిందని హడావిడి ప్రారంభించారు. మరీ వీళ్లిద్దరి వ్యవహారం ఏంటన్నది తెలియాల్సి ఉంది. రష్మిక సినిమాల విషయానికి వస్తే తెలుగులో మా నిరాశ పరిచింది. పుష్ప సినిమాతో నేషనల్ వైడ్‌గా క్రేజ్ తెచ్చుకున్న రష్మిక పుష్ప 2 సినిమాతో మరోసారి సత్తా చాటాలని చూస్తుంది. ఇదే కాకుండా బాలీవుడ్లో సిద్ధార్థ్ మల్హోత్రతో మిషన్ మజ్ఞు సినిమా చేస్తుంది రష్మిక. ఇక ఆ సినిమాతో అయినా హిట్ కొడుతుందో లేదో వేచి చూడాలి.
Also Read : ఖుషిలో అర్జున్ రెడ్డి సీన్స్ రిపీట్ చేయనున్న విజయ్..!