సాధారణంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత నిత్యం ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది. అందులో ఇక ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినవి అయితే కాస్త ఎక్కువనే చెప్పాలి. ప్రధానంగా ఇండస్ట్రీకి సంబంధించిన న్యూస్ అయితే వైరల్ కి మించి బజ్ చేస్తూనే ఉంటుంది. ఇక ఎట్ ప్రజెంట్ ఏ.ఆర్.రెహ్మాన్ కి సంబంధించిన ఓ వార్త కూడా ఇలాగే వైరల్ అవుతోంది. రెహ్మాన్ కి ఆస్కార్ తెచ్చి పెట్టిన జయహో సాంగ్.. ఈయనది కాదా..? అనే డౌట్ ని షాక్ అందరిలో కలిగిస్తోంది.
Advertisement
తన ట్యూనింగ్‌తో.. సౌండింగ్‌తో.. ఇంస్ట్రుమెంట్స్ అరెంజ్‌తో.. సాంగ్స్‌కు ఓ కొత్త ప్లేవర్ తీసుకొచ్చే ఏఆర్ రెహ్మాన్.. ఆ వర్క్‌తోనే.. ట్యాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇండియాలోనే నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగొందారు. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలోని జయహో సాంగ్‌తో.. ఏకంగా ఆస్కార్ అవార్డునే గెలుచుకున్నారు. అయితే రెహ్మన్‌కు ఆస్కార్ అవుర్డు తెచ్చిపెట్టిన ఈ సాంగ్ వర్జినల్ కంపోజర్ రెహ్మాన్ కాదనే న్యూస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Advertisement
ఇక అకార్డింగ్ ఆ న్యూస్ .. స్లమ్‌డాగ్ మిలియనిర్‌లోని జయహో సాంగ్‌ను.. రెహ్మాన్ కాకుండా… ఆ సాంగ్ పాడిన సుఖ్విందర్ సింగ్ కంపోజ్ చేశారట. సుఖ్విందర్ సింగ్ చేసిన ఆ ట్యూన్ రెహ్మాన్‌కు విపరీతంగా నచ్చడంతో.. ఆ ట్యూన్‌ను ఆయన దగ్గర నుంచి తీసుకుని తన స్టయిల్ ప్లేవర్ యాడ్ చేసి.. స్లమ్ డాగ్ మిలియనిర్‌కు కోసం సాంగ్ చేశారట. అయితే ఈ న్యూస్‌లో ఎంత నిజముందనేది పక్కకు పెడితే.. ఈ న్యూస్ మాత్రం ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. రెహ్మాన్‌పై విమర్శలు వచ్చేలా చేస్తోంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
టైగర్ నాగేశ్వరావు మూవీ కోసం రవితేజ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా ?
పవన్ లేకుండా.. రేణు దేశాయ్ ఇంత లగ్జరీ లైఫ్ గడపటానికి అలాంటి బిజినెస్ చేశారా ?