Home » ఇండియ‌న్ క్రికెటర్ సెంచ‌రీ చేస్తే BCCI బోన‌స్ గా ఎంతిస్తుందో తెలుసా?

ఇండియ‌న్ క్రికెటర్ సెంచ‌రీ చేస్తే BCCI బోన‌స్ గా ఎంతిస్తుందో తెలుసా?

by Azhar
Ad

ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నవంత‌మైన క్రికెట్ బోర్డ్ BCCI . అందుకే BCCI త‌న రేంజ్ కు త‌గ్గ‌ట్టు ఆట‌గాళ్ల‌ను ప్రోత్సాహిస్తూ వాళ్ల ఆట‌తీరును బ‌ట్టి వారికి బోన‌స్ ల‌ను ప్ర‌క‌టిస్తుంటుంది.

Advertisement

BCCI ప్లేయ‌ర్స్ ను A+,A,B,C అనే 4 గ్రేడ్లుగా విభజించింది. ఇందులో …. A+ : 7 కోట్లు , A : 5 కోట్లు , B :3 కోట్లు , C :1 కోట్లు వాళ్లు ఆడిన మ్యాచ్ ల‌తో సంబంధం లేకుండా ఈ అమౌంట్ ను వారికి అంద‌జేస్తారు. A+ గ్రేడ్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌, జ‌స్ప్రీత్ బుమ్రాలు మాత్ర‌మే ఉన్నారు.

Advertisement

బోన‌స్ లు : టెస్ట్ మ్యాచ్ లో సెంచ‌రీ చేస్తే -5 ల‌క్ష‌లు, డ‌బుల్ సెంచ‌రీ చేస్తే – 7 ల‌క్ష‌లు, 5 వికెట్లు తీస్తే – 5 ల‌క్ష‌లు బోన‌స్ గా ఇస్తారు

మ్యాచ్ ఫీజ్ కింద ….టెస్ట్ మ్యాచ్ కు 15ల‌క్ష‌లు వ‌న్డే మ్యాచ్ కు 6ల‌క్ష‌లు టిట్వంటీ మ్యాచ్ కు 3ల‌క్ష‌లు చెల్లిస్తారు.

Also Read: ఇండియ‌న్ క్రికెటర్ సెంచ‌రీ చేస్తే BCCI బోన‌స్ గా ఎంతిస్తుందో తెలుసా?

Visitors Are Also Reading