ఇండియా, పాకిస్థాన్ లో ప్రజలు ఎక్కువగా ఆదరించే ఆట ఏదైనా ఉంది అంటే అది క్రికెట్ అని చెప్పాలి. అయితే ఈ రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాల కారణంగా భారత్, పాక్ ద్వైపాక్షిక సిరీస్ లలో ఆడవు. కాబట్టి ఏదైనా మెగా టోర్నీలో రెండేళ్లకోసారి తలపెడితే అభిమానులు చూసి ఆనందిస్తున్నారు. కానీ ఇప్పుడు ఒక్కే టోర్నీలో ఇండియా, పాకిస్థాన్ జట్లు మూడుసార్లు తలపడే అవకాశం ఉంది.
Advertisement
ఈ నెల 27 నుండి ప్రారంభం కానున్న ఆసియా కప్ లో ఇండియా, పాకిస్థాన్ ఒక్కే గ్రూప్ లో ఉనందున్న మొదటిసారి 28న పోటీ పడుతాయి. ఆ తర్వాత ఇక్కడ రెండు మ్యాచ్ లు ఆదే ప్రతో జట్టు ఒక్క మ్యాచ్ గెలిస్తే సూపర్ 4కి వస్తుంది. ఇక పాక్ మానమైన కాకపోయినా క్వాలిఫై కాబోయే మరో జట్టుపైన గెలిచినా సూపర్ 4 కి వస్తుంది. ఇక అక్కడ సూపర్ 4 లోకి వచ్చిన రెండు గ్రూప్ లోని రెండు , రెండు జట్లు ప్రతి జట్టుతో మ్యాచ్ ఆడుతాయి.
Advertisement
కాబట్టి పాక్ సూపర్ 4కి వస్తే మళ్ళీ మనం దాయాదులతో మ్యాచ్ ఆడాలి. ఇక ఇక్కడ సూపర్ లో ఆడే మూడు మ్యాచ్ లలో ఏ రెండు జట్లు టాప్ 2 లో ఉంటాయో ఆ జట్లు ఫైనల్స్ కు వస్తాయి. అయితే ఇక్కడ మన ఇండియా ఫైనల్స్ కు వెళ్తుంది అనే నమ్మకం అందరికి ఉన్న.. పాకిస్థాన్ వస్తుందా లేదా తెలియదు. ఒకవేళ వస్తే మళ్ళీ మనం పాక్ తో ఫినాల్ మ్యాచ్ లో మూడోసారి తలపడుతాం. చూడాలి మరి ఇది సాధ్యం అవుతుందా అనేది.
ఇవి కూడా చదవండి :