Home » ఎట్టకేలకు భర్తను పరిచయం చేసిన ఇలియానా!

ఎట్టకేలకు భర్తను పరిచయం చేసిన ఇలియానా!

by Bunty
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అందులో కొంతమంది మాత్రమే పాపులర్ అయ్యారు. పాపులర్ అయిన హీరోయిన్లలో కొంతమంది మాత్రమే ఉన్నారు. అయితే ఈ పాపులర్ అయిన హీరోయిన్లలో ఇలియానా కూడా ఒకరు. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని ఇలియానా ఏలిన సంగతి తెలిసిందే. దేవదాసు సినిమాతో బాగా పాపులర్ అయిన ఇలియానా… మహేష్ బాబు సరసన పోకిరి సినిమాలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ మోస్ట్ హీరోయిన్గా మారిపోయింది.

Advertisement

 

ఇలాంటి తరుణంలో తాజాగా హీరోయిన్ ఇలియానా గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. హీరోయిన్ ఇలియానా ఇటీవల ప్రెగ్నెంట్ అయి ఒక మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇలియానా అధికారిక ప్రకటన కూడా చేసింది. తన బాబు పేరును అలాగే ఫేస్ రివిల్ చేసిన ఇలియానా….. తన భర్త గురించి మాత్రం ఎలాంటి విషయాలు తెలియజేయలేదు.

Advertisement

తనకు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. తాను ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో డేట్ నైట్ అంటూ ఓ వ్యక్తితో ఫోటోలు దిగిన ఇలియానా ఆ ఫోటోలను షేర్ చేసుకుంది. దీంతో అతడే తన బిడ్డకు తండ్రి అని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా అతనే తన పడతా అని నేరుగా చెప్పలేకపోయింది ఇలియానా. కానీ లేటెస్ట్ గా తాను సింగిల్ పేరెంట్ కాదని తెలియజేస్తూ తన కొడుకుకు తండ్రి ఎవరు అన్నది తెలియజేశారు. దీంతో ఇలియానా భర్త ఎవరు అన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. ఇటీవల ఫోటో షేర్ చేసిన వ్యక్తి తన బిడ్డకు తండ్రి అని సమాచారం అందుతుంది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading