Home » మీ శరీరంలో 7 సంకేతాలు కనిపిస్తే.. లంగ్స్ సమస్య ఉన్నట్టే..!

మీ శరీరంలో 7 సంకేతాలు కనిపిస్తే.. లంగ్స్ సమస్య ఉన్నట్టే..!

by Anji
Ad

సాధారణంగా చాలామందికి సహజంగా జలుబు దగ్గు వస్తూ ఉంటాయి. అయితే దగ్గు పదే పదే వస్తూ.. ఉంటే దానిని నిమోనియా ఉందేమో అని అనుమాన పడుతుంటారు.  శరీరంలో ఎటువంటి ఇబ్బంది వచ్చిన ముందుగా దానికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఊపిరితిత్తులకు కూడా ఈ రూల్స్ వర్తిస్తాయి. శ్వాసకోశ సమస్యలు వచ్చినప్పుడు వాటిని ముందుగానే గుర్తించడానికి కొన్ని సంకేతాలు బయటికి కనబడుతూ ఉంటాయి. ఇంతకీ అవి ఏంటి.. వాటిని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చింది అంటే.. ఊపిరితిత్తులు ఆక్సిజన్ సరిపడా తీసుకునేంత శక్తి కలిగి లేదని అర్థం. దీనిని రాబోయే ప్రమాదానికి లక్షణంగా గుర్తించాలి.

Also Read :  Laxmi parvathi:బాలకృష్ణకు దమ్ముంటే అన్ స్టాఫబుల్ కు నన్ను పిలవాలి.. చేదు నిజాలు బయటపెడతా..?

Advertisement


శ్వాస తీసుకోవడంలో సమస్య ఎదుర్కొన్న వెంటనే ఊపిరి పీల్చుకోవాలని అనిపించిన ఊపిరితిత్తుల సమస్య వచ్చిందని తెలుసుకోవాలి. ఊపిరితిత్తుల్లో కనితి లేదా కార్మినామా నుంచి ద్రవం ఏర్పడడం వలన ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఆకస్మికంగా బరువు తగ్గడం. వ్యాయామం డైటింగ్ చేయకుండానే మీ శరీర బరువు తగ్గుతున్నట్లయితే మీరు అనారోగ్యానికి దగ్గరవుతున్నట్లు అని తెలుసుకోవాలి.  కొన్ని నెలలుగా కఫం అనేది సమస్యగా మారి ఇబ్బంది పెడుతుంటే అది అంటువ్యాధుల లక్షణంగా గుర్తించాలి. ఊపిరితిత్తుల వ్యాధిన పడ్డామని అర్థం.

Advertisement

Also Read :   కరివేపాకు రసంతో అద్భుతమైన ప్రయోజనాలు.. తీసుకోకుంటే వారు నష్టపోయినట్టే..!

ఊపిరితిత్తుల సమస్యలు తొలగించే ఎక్సర్సైజులు:

బెల్ బ్రీతింగ్ వ్యాయామంతో  గుండె వేగం తగ్గి రక్తపోటు నిలకడగా ఉంటుంది. మొదట మోకాళ్లు తల అడుగున దిండ్లు ఉంచుకొని నేల లేదా పరుపు మీద ఎన్నికల పడుకోవాలి. భుజాలను విశ్రాంతిగా ఉంచి ఒక చేతిని బొడ్డు మీద మరో చేతిని చాతి మీద ఉంచుకోవాలి. రెండు సెకండ్ల పాటు గాలి పీల్చుకొని ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు కడుపు ఎలా కదులుతుందో గమనించుకోవాలి. నోటి ద్వారా నెమ్మదిగా ఊపిరి వదులుతూ కడుపులోని కండరాల సాయంతో గాలి మొత్తాన్ని బయటికి వదలాలి. అదేవిధంగా బెల్ వ్యాయామంతో..   శ్వాసకోశ కండరాలు బలపడడానికి వి ఎక్ససైజ్ తోడ్పడుతుంది. దీనికోసం నోట్లోకి వీలైనంత ఎక్కువ గాలిని తీసుకోవాలి. బెలూన్ నోటి దగ్గర ఉంచి దానిలోకి నోట్లోకి తీసుకున్న గాలిని ఊదాలి. ఇలా వీలైనంత బెలూన్లు ఊదుతూ ఉండాలి.

Also Read :   ప్రియురాలు పై కన్నేశాడని స్నేహితుడిని అంతం.. చివరికీ ఏం చేశారంటే..?

Visitors Are Also Reading