Home » కొత్తిమీర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు..!

కొత్తిమీర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు..!

by Anji
Ad

సాధారణంగా మన వంటింట్లో దొరికే వస్తువులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వంటగదిలో ఉండే అన్ని కూరగాయలతో పాటు కొత్తిమీర తో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందుకే కొత్తిమీరను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయవద్దు. పచ్చి కొత్తిమీర వల్ల కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. కొత్తిమీర ఆకులలో థైరాయిడ్ ఉన్న వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. థైరాయిడ్ సమస్య పురుషుల్లో కూడా వచ్చినప్పటికీ, పురుషుల కంటే మహిళలనే ఎక్కువగా బాధితులు గా ఉన్నారు. థైరాయిడ్ ను నియంత్రించడానికి మహిళలు కొత్తిమీరను ఎలా ఉపయోగించవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Also Read : స‌రోగ‌సీ అంటే ఏంటి ? దానిని భార‌త ప్ర‌భుత్వం ఎందుకు ర‌ద్దు చేసిందో తెలుసా ?

Advertisement

కొత్తిమీర ఆకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

1.షుగర్ వ్యాధిలో ఉపశమనం కలిగిస్తుంది.
2. డిప్రెషన్ సమస్య లో మేలు చేస్తుంది.
3. అంతర్గత మంటను తగ్గిస్తుంది.
4. అధిక రక్తపోటును నియంత్రిస్తాయి.
5. మూత్ర సమస్య ఉన్నవారికి.
6. చర్మ సమస్యలను నివారిస్తుంది.
7. మూర్ఛ సమస్య లో ప్రయోజనాన్ని ఇస్తుంది.
8. మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహాయపడుతుంది.

పచ్చి కొత్తిమీర లో ఉండే లక్షణాలు

Advertisement

పచ్చి కొత్తిమీర ను తినడం వల్ల సమృద్ధిగా ఉండే డైటరీ ఫైబర్ లభిస్తుంది. ఇది ఒక రకమైన కార్బోహైడ్రేట్. ఆకుపచ్చ కొత్తిమీర అద్భుతమైన ఆయుర్వేదంలో ఔషధాల విభాగంలో ఉంచబడింది. అంటే శరీరానికి మూడు విభాగాలుగా మేలు చేసే ఔషధాల్లో ఉదాహరణకు జీర్ణక్రియను మెరుగు పరచడం ఆకలిని పెంచడం లాంటివి చేస్తుంది ఎక్కడ ఉంది దాని సువాసన అందరిని ఆకర్షిస్తుంది ఇందులో ఉండే ముఖ్యమైన నూనెలు దీనికి కారణం ఎసెన్షియల్ ఆయిల్ అంటే మూలికలు లేదా ఔషధాల నుండి తయారుచేసిన స్వచ్ఛమైన నూనె అందులో ఇమిడి ఉంటుంది.

Also Read : గ్యాస్‌, ఎసిడిటీ స‌మ‌స్య‌ల‌కు ఇది అద్భుత‌మైన చిట్కా.. పాటించి చూడండి..!


థైరాయిడ్ మీద నిరోధించే మార్గాలు

థైరాయిడ్ సమస్య ఉన్నట్లయితే పచ్చి కొత్తిమీర ను క్రమం తప్పకుండా తినాలి. ఇది సమస్య కాకపోయినా మీ రోజువారి ఆహారంలో పచ్చి కొత్తిమీర ను చేర్చుకోవడానికి ప్రయత్నించాలి. థైరాయిడ్ సమస్యలతో పాటు మహిళల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. పచ్చి కొత్తిమీర లో ఉండే ఔషధగుణాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు థైరాయిడ్ ను నియంత్రించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఎవరికైనా థైరాయిడ్ సమస్య ఉంటే రోజు వారి ఆహారంలో పచ్చి కొత్తిమీరను తెచ్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

Also Read : అబ్బాయిల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే తప్పకుండా అమ్మాయిలే ఇష్టపడతారు..!

 

Visitors Are Also Reading