తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఎంతటి స్టార్డం సంపాదించుకున్నారో మనందరికీ తెలుసు. టాలీవుడ్ లో హీరోలందరికీ ఒకవిధమైన ఫ్యాన్స్ ఉంటే, పవన్ కళ్యాణ్ కు మాత్రం మరో రకమైన ఫ్యాన్స్ ఉంటారు.
అలాంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా పవర్ స్టార్ గా ఎదిగారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లో కూడా దూసుకుపోతూ హాట్ టాపిక్ గా మారారు.. ఇంతటి పేరు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు .
ముందుగా నందిని అనే అమ్మాయిని భార్యగా చేసుకున్నారు. కానీ ఆమెతో సెట్ అవ్వక విడాకులు ఇచ్చారు పవన్. ఆమెకు అప్పట్లో 5 కోట్ల భరణం ఇచ్చారట. ఆ తర్వాత హీరోయిన్ రేణు దేశాయ్ ప్రేమించి పెళ్లాడడు. తర్వాత వీరిద్దరికి కూడా కలిసి రాక ఆమెకు ఆస్తి మొత్తం రాసిచ్చారట. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి అన్నా లేజీనావోను చేసుకున్నారు. కట్ చేస్తే లేజీనావో పేరిట దాదాపుగా 1800 కోట్లకు పైగే ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. అయితే 2011 నుంచి పవన్ కళ్యాణ్ కొన్ని ఆస్తులను ఆమె పేరుతో కొంటూ వచ్చారు.
అంతేకాకుండా ఆమె రష్యాలో మోడల్ నటిగా ఉన్నప్పుడు కొన్ని ఆస్తులను సంపాదించుకున్నారట. ఇక పవన్ కళ్యాణ్ కూడా సింగపూర్లో కోట్లాది రూపాయలు ఆమె పేరిట ఆస్తులు రిజిస్టర్ చేయించారట. అలా 11 నుంచి 12 ఏళ్ల కాలంలో ప్రతి సంవత్సరం ఆస్తులను లేజీనావొ పేరిట కొంటూ రావడంతో వీటి విలువ విపరీతంగా పెరిగిందని సమాచారం.
also read: