Ad
ఒక్క మనిషి జీవితంలో ఆవలింత అనేది చాలా సాధారణమైన విషయం. ఇంకా ప్రస్తుతం ఉన్న ఈ బిజీ ప్రపంచంలో చాలా మంది సరిగ్గా నిద్ర లేకుండా ఉంటారు. నిద్ర లేకపోతే ఆవలింత అనేది వస్తుంది అనే విషయం మన అందరికి తెలిసిందే. అలాగే ఎక్కువ పని చేసి అలసిపోయినట్లు అనిపిస్తుంది సమయంలో కూడా ఆవలింతలు వస్తాయి. అప్పుడు ఓ చిన్న స్నాప్ వేస్తే చాలు అవి ఆగిపోతాయి. కానీ కొంత మందికి మాత్రం రోజంతా ఆవలింతలు వస్తూనే ఉంటాయి. అలంటి వారికీ ఈ సమస్యలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.
మీరు రాత్రి మంచి నిద్ర పోయి లేచిన తర్వాత కూడా మీకు రోజు మొత్తం ఆవలిస్తాలు వస్తున్నాయి అంటే అది మాములు విషయం కాదు. దాని వెనుక చాలా ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. మాములుగా స్లిప్ అప్నియా ఉన్నవారికి ఆవలింతలు ఎక్కువగా వస్తాయి. దీనికి మందులు ఉన్నాయి. అవి వాడితే తగ్గిపోతుంది. కానీ ఈ చిన్న సమస్యే కాకుండా ఇంకా దీని వెనుక పెద్ద వ్యాధులు ఉండే అవకాశం ఉంది. ఆవలింతలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి అంటే మెదడు కణతి వ్యాధి ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు వైద్యుల దగ్గరకు వెళ్లడం మంచింది.
అలాగే ఈ ఆవలింతలు గుండెపోటు లక్షణాలలో ఒక్కటి. ఈ గుండె సమస్యలు ఎప్పుడు అనుకోకుండానే వస్తాయి. అందువల్ల ఆవలింతలు ఎక్కువగా వస్తున్నాయి అంటే జాగ్రత్తగా ఉండటం మంచింది. అదే విధంగా ఈ ఆవలింతలు ఎక్కువగా వస్తున్నాయి అంటే మూర్ఛ సమస్య కూడా ఉండే అవకాశం ఉంది. ఇంకా ఈ నీరంతా ఆవలింతలు కారణంగా మీ కాలేయం యొక్క పనిథిని నెమ్మదిస్తుంది. ఆ తర్వాత కాలేయం పని చేయడం మానేస్తుంది. లివర్ ఫెల్యూర్ అంటే మరణం అనే అనుకోవాలి. అందుకే నిరంతర ఆవలింతలు ఉన్నవారు వెంటనే డాక్టర్ల దగ్గరకు వెళ్లి చెక్ చేసుకోవడం మంచింది.
ఇవి కూడా చదవండి :
Advertisement