Home » శ్రీజ ఆ పని చేయకపోయుంటే అల్లు వారి కోడలు అయ్యేదా ? స్టార్ హీరో భార్య ఛాన్స్ మిస్..!

శ్రీజ ఆ పని చేయకపోయుంటే అల్లు వారి కోడలు అయ్యేదా ? స్టార్ హీరో భార్య ఛాన్స్ మిస్..!

by Anji
Ad

మెగా ఫ్యామిలీలో అమ్మాయిలకు పెళ్లి అస్సలు కలిసి రావడం లేదు. ఇటీవలే నాగబాబు కూతురు నిహారిక తన భర్తకు విడాకులకు సంబంధించిన నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. చిరంజీవి రెండో కూతురు శ్రీజ కూడా రెండో భర్తకు విడాకులు ఇచ్చి తన తండ్రితోనే కలిసి ఉంటుంది. చిరంజీవి పెద్ద కూతురు సుస్మితను ఉదయ్ కిరణ్ కి ఇచ్చి పెళ్లి జరిపించాలనుకున్నారు. వీరి వివాహం కూడా మధ్యలోనే ఆగిపోయింది. చిరంజీవి మరో వ్యక్తి చూసి సుష్మితకు పెళ్లి జరిపించాడు. కానీ సుష్మత అతని సరిగ్గా ఉండకుండా దాదాపు పదేళ్ల నుంచి పుట్టింట్లోనే ఉంటున్నట్టు సమాచారం. 

Advertisement

మెగా ఫ్యామిలీతో పాటు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కుటుంబాల్లో అల్లు కుటుంబానికి కూడా మంచి ప్రత్యేకత ఉంది. అల్లు రామలింగయ్య ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన కుమార్తెను చిరంజీవికి ఇచ్చి వివాహం జరిపించారు. చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలా ఎలాంటి సక్సెస్ సాధించారో అందరికీ తెలిసిందే. చిరంజీవి పెళ్లి తరువాత అల్లు, మెగా ఫ్యామిలీ బంధం మరింత బలపడాలనే ఉద్దేశంతో శ్రీజ పుట్టగానే అల్లు ఇంటికి కోడలు చేయాలని చిరంజీవి, అల్లు అరవింద్ మాట్లాడుకున్నారట. 

Advertisement

అయితే ఈ విషయాన్ని వారు పెద్దయి జీవితంలో స్థిరపడిన తరువాతనే చెప్పాలని నిర్ణయించుకున్నారట. అప్పటికే శ్రీజ తాను ప్రేమించిన వ్యక్తితో ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఇలా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నటువంటి శ్రీజ అతనితో విడాకులు తీసుకొని తిరిగి ఇంటికి వచ్చారు. తన కుటుంబం పరువు తీసినటువంటి శ్రీజ పట్ల ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా రెండో పెళ్లి చేశారు. రెండో భర్తతో కూడా శ్రీజ విభేదాల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు. శ్రీజ కనుక ఇంటి నుంచి వెళ్లిపోకుండా ఉంటే ఈమె అల్లు ఇంటికి కోడలుగా వెళ్లేదని తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడట చిరంజీవి. శ్రీజ వెళ్లిపోవడంతో బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకుందని.. స్టార్ హీరోకి భార్య అయ్యే అవకాశాన్ని కోల్పోయిందంటూ సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ గా మారింది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

షారూఖ్ ఖాన్ ‘పఠాన్’ కలెక్షన్స్ పై కాజోల్ ఆసక్తికర కామెంట్స్.. వీడియో వైరల్..!

మెగాస్టార్ ఊరికే అవ్వలేదు.. చిరంజీవిని వారు అలా మోసం చేశారా..?

Visitors Are Also Reading