Home » ఎవరైనా ఈ వస్తువు దానం చేస్తే ఇంటికి అసలు తెచ్చుకోవద్దు.. ఏంటవి..!!

ఎవరైనా ఈ వస్తువు దానం చేస్తే ఇంటికి అసలు తెచ్చుకోవద్దు.. ఏంటవి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

మన ఇంట్లో కానీ పరిసరాల్లో కానీ ఉండే వస్తువులకు ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. మొబైల్ నుంచి చెప్పుల వరకు ఎనర్జీ అనేది తప్పనిసరిగా ఉంటుందని అంటుంటారు. ఉదాహరణకు డస్ట్ బిన్ అనేదాన్ని తీసుకుందాం. ఈ డస్ట్ బిన్ ను ఉండాల్సింది మనకు నైరుతి స్థానంలో లేదంటే దక్షిణం వైపు ఉండాలి. ఈ దిక్కుల్లో మాత్రమే డస్ట్ బిన్ కు సముచిత స్థానాలు. అలా కాకుండా మనం దేవతలు ఉండే స్థానం తూర్పు లాంటి ప్రదేశాల్లో పెడితే ఇబ్బందులు ఎదురవుతాయట.

Advertisement

also read:జీవితం మొత్తం న‌టిస్తూనే ఉన్న ఈ స్టార్ న‌టుల గురించి మీకు తెలుసా..?

ఒక్కోసారి కొంతమంది హడావిడిలో తూర్పు,ఈశాన్యం వైపు చెత్త అంతా అక్కడికే ఊడుస్తారు. దాన్ని మర్చిపోతారు. అలా చెత్త ఉన్నన్ని రోజులు మీ ఇంట్లో తప్పనిసరిగా గొడవలు, అశాంతి అనేవి జరుగుతాయట. అలాగే ముఖ్యంగా గోడ గడియారాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో గోడ గడియారాలు అనేవి ఉంటాయి. ఇది కొందరిళ్లలో ఆగిపోయి ఉంటాయి. ప్రధాన కారణం అందులో బ్యాటరీలు లేకపోవడం.. కానీ దాన్ని మనం పట్టించుకోము.. ఇది చాలా ప్రమాదకరం.

Advertisement

గోడ గడియారంలో ముళ్ళు స్లోగా తిరిగినా, మరి స్పీడ్ గా తిరిగిన ఆ ముళ్ళు లాగే వాళ్ళ పనులు కూడా జరుగుతాయి. ఇవే కాకుండా మనం ఎక్కడికైనా వెళ్లినప్పుడు గడియారాలను గిఫ్ట్ గా ఇస్తాము.. అలా గిఫ్ట్ గా తీసుకోవడం మంచిది కాదు.. అలాగే మనకు రోడ్డుపై ఏదైనా కాస్ట్లీ వాచ్ లు దొరికితే వాటిని తీసుకోవడం కూడా మంచిది కాదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల మనకు దరిద్రం చుట్టుకుంటుందని అశాంతి కలుగుతుందని అంటున్నారు.

also read:మెగా ఫ్యామిలీలో ఒక‌టి కంటే ఎక్కువ సార్లు పెళ్లి చేసుకున్న వారు వీళ్లే..!

Visitors Are Also Reading