Home » గ‌ర్భిణులు ఈ వాస్తు చిట్కాల‌ను పాటిస్తే అంద‌మైన బిడ్డ పుట్ట‌డం ఖాయం..!

గ‌ర్భిణులు ఈ వాస్తు చిట్కాల‌ను పాటిస్తే అంద‌మైన బిడ్డ పుట్ట‌డం ఖాయం..!

by Anji
Ad

స్త్రీల‌కు త‌ల్లి కావ‌డం ఒక వ‌రం అనే చెప్పాలి. మొద‌టి నెల నుంచి ఇక బిడ్డ పుట్టేంత వ‌ర‌కు ప్రతిక్షణం ఒక అద్భుతంగా ఫీల్ అవుతారు. ముఖ్యంగా గర్భిణీలు పుట్టబోయే బిడ్డల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇలా చేయ‌డం ద్వారా పిల్లల శారీరక మానసిక ఎదుగుదల సక్రమంగా జరుగుతుంది. ముఖ్యంగా శిశువు కడుపులో ఉన్న సమయంలో మన చుట్టూ ఉన్న వస్తువులు కూడా శిశువుపై ప్రభావం చూపుతాయి. వాస్తు శాస్త్రంలో గర్భిణీ బిడ్డపై సానుకూల ప్రభావం చూపే విషయాలను ఉంచాలని చెప్పింది. గర్భిణీ కొన్ని విషయాల గురించి తెలుసుకుంటే శిశువు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు. వాస్తు ప్రకారం అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Also Read : దర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ప‌రిచ‌యం చేసిన అంద‌మైన హీరోయిన్లు వీరే..!

Advertisement


గర్భిణీ స్త్రీ ఉన్న గదిలో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా పెరుగుతుంది. కృష్ణుడి వేణువు, శంఖాన్ని కూడా ఉంచవచ్చు. శిశువు ఉల్లాసంగా ప్రశాంతంగా ఉండడానికి సహాయపడుతుంది. భార్యాభర్తలు నవ్వుతూ ఉన్న ఫోటోను గర్భిణీ గదిలో ఉంచాలి. ఇలా చేయడం ద్వారా పిల్లవాడు తల్లిదండ్రులకు చాలా దగ్గర ఉంటాడు. ఆ మహిళ కూడా ఎప్పుడు పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటాడు. బాలగోపాల్ రెడ్డి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలి. గర్భిణీ స్త్రీ ఉదయం లేచిన వెంటనే ఆ ఫోటోను చూడాలి. ఈ విధంగా చేయడం ద్వారా స్త్రీ యొక్క మనసు ఆనందంతో నిండిపోతుందట. ఇలా చేయడం ద్వారా స్త్రీ మనసు ఆనందంతో నిండిపోతుంది చాలా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లలు చాలా చురుకుగా పుడతారట. ఉత్సాహంగా ఉంటారు. నవ్వుతున్న పిల్ల చిత్రాలను ఉంచాలి. తప్పదు నవ్వుతున్న శిశువు యొక్క ఫోటో గర్భధారణ ఆందోళన తగ్గిస్తుంది.

Advertisement


పిల్లలపై కూడా మంచి ప్రభావాన్ని చూపిస్తోంది. పిల్లలు చురుకుగా పుడతారట. నవ్వుతున్న పిల్లల చిత్రాలను ఉంచాలి. గర్భిణుల కళ్ళు మళ్లీ ఈ ఫోటో పై పడక తప్పదు. నవ్వుతున్న శిశువు ఫోటో గర్భధారణ ఆందోళన తగ్గిస్తుంది. ముఖంపై చిరునవ్వు పూయిస్తుంది. గర్భిణీని సంతోషపరుస్తుంది. తల్లి సంతోషంగా ఉంటే కడుపులో ఉన్న బిడ్డ కూడా సంతోషంగా ఉన్నట్టే లెక్క. రాగి లోహంతో చేసిన వాటిని వారి గదిలో ఉంచుకోవాలి. ఆ గదికి సానుకూల శక్తిని తెస్తుంది. మహాభారతం ఫోటోలు, పుస్తకాలు కత్తులు పదునైన వస్తువులు అస్సలు పెట్టవద్దు. గర్భిణీలు సూది పని చేయకూడదు. పిల్లల ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని నమ్ముతుంటారు. గర్భిణీ గది ఆమె ధరించే బట్టలు ఎల్లప్పుడూ లేత నీలము పసుపు తెలుపు లేత గులాబీ వంటి లేత రంగులను కలిగి ఉండాలి. డార్క్ కలర్ లను వాడకూడదు. నెమలీకలను పెడితే చాలా మంచిది.

Also Read : 

శుక్రవారం రోజునే మూవీస్ రిలీజ్ అవ్వడానికి కారణమేంటో తెలుసా..?

 

Visitors Are Also Reading