ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక మధురమైన అనుభూతి. పెళ్లికి ముందు ఒక లెక్క పెళ్లి తర్వాత మరో లెక్క అనేది ప్రతి ఒక్కరి జీవన గమనంలో ఉంటుంది. పెళ్లంటే అబ్బాయి ఒక కొత్త అమ్మాయిని తన జీవితంలోకి ఆహ్వానించడం, అమ్మాయి ఒక కొత్త అబ్బాయి దగ్గరికి తన సర్వస్వాన్ని వదిలి వెళ్ళడం. ఆ తర్వాత కొత్త అనుభూతిని అనుభవించడం.
also read:BIG BOSSలోకి ఉదయభాను ఎవరితో కలిసి ఎంట్రీ ఇస్తుందో తెలుసా..?
Advertisement
మరి దంపతులు అలాంటి అనుభూతి పొందాలి అంటే ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే ప్రేమానురాగాలు పెరగాలి అంటే ఆ ఒక్క కార్యం మాత్రం పూర్తి చేయాలి. అది పూర్తి చేస్తే ఇద్దరి మధ్య బాండింగ్ పెరిగి మరింత అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఒకవేళ ఆ కార్యం పూర్తి చేయకపోతే ఇద్దరి మధ్య కాస్త సఖ్యత పోతుందని భావిస్తున్నారు. మరి పెళ్లి తర్వాత కార్యం చేయకుంటే జరిగే అనర్థాలు ఏంటో చూద్దామా..
గొడవలు:
ప్రతి వివాహ బంధంలో భార్య భర్తలు కలిసి బెడ్ పంచుకోవడం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఒకవేళ ఈ కార్యం సరైన పద్ధతిలో జరగని సందర్భంలో గొడవలు వస్తాయి. ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు ఏర్పడతాయి. ద్వేషం పెరుగుతుంది. దీనివల్ల గొడవలు పెరిగి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
Advertisement
also read:ఒకేసారి రెండు ఓటీటీల్లో రానున్న శింబు మూవీ..!
వేరు వేరు:
వివాహమైన తర్వాత s** పరంగా తృప్తి చెందకపోతే ఇద్దరి మధ్య నిరాశ ఏర్పడుతుందట. ఆడ, మగ ఇద్దరం తప్పు చేసామని భావన లోకి వెళ్లిపోయి ఒంటరిగా ఉండడం ప్రారంభిస్తారట. ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్న ఆ**ణ ఉండదని, ఏదో తెలియని ఆందోళన భయం ఉంటుందని అంటారు.
గౌరవం:
మ్యారేజ్ అయ్యాక భార్య భర్తలు ఒకరినొకరు గౌరవించుకుంటారు. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకుంటారు. ఈ టైంలో వీరు కలిసి బెడ్ పంచుకోకపోతే, గౌరవం దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
భయం:
పెళ్లి తర్వాత దంపతుల మధ్య ఆ కార్యం కాకపోతే ఒకరిపై ఒకరికి అదో రకమైన భావన ఏర్పడి ద్వేషం పెరుగుతుందట. వేరు వేరు సంబంధాలు పెట్టుకుంటారేమోనన్న భయం కూడా పెరిగిపోయి ప్రేమగా ఉండలేరని నిపుణులు అంటున్నారు.
also read:కాలికి నల్ల దారం కట్టేటప్పుడు ఈ 4 నియమాలు తప్పనిసరి పాటించాలి..లేదంటే నష్టమే..?