Home » అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తే.. ఈ 4 సంకేతాలు ఖచ్చితంగా ఇస్తుంది..!!

అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తే.. ఈ 4 సంకేతాలు ఖచ్చితంగా ఇస్తుంది..!!

by Sravanthi
Ad

ఒక అమ్మాయి మనల్ని లవ్ చేస్తుందని అబ్బాయిలు తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కొంతమంది వారిలోనే ప్రేమను దాచుకొని మీతో చెప్పడానికి భయపడుతూ ఈ సిగ్నల్స్ ద్వారా మీపై చాలా ప్రేమ ఉందని చూపిస్తారు. మరి ఆ సంకేతాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం..
#1. సీక్రెట్ గా చూడడం :

ఒక అమ్మాయి మనల్ని లవ్ చేస్తుంది అంటే మిమ్మల్ని ఎక్కడో ఒక దగ్గర నుంచి సీక్రెట్ గా చూస్తుంది. ఒకవేళ అదే సమయంలో మీరు చూస్తే మీరు అక్కడ ఉన్నట్టు కూడా ఆమెకు తెలియనట్లు యాక్ట్ చేస్తుంది.
#2. మీపై ఇంట్రెస్ట్ చూపించడం :

Advertisement

ఒకవేళ అమ్మాయిని స్కూల్ లేదా కాలేజ్,ఆఫీస్ అయితే మీ గురించి ఎవరైనా చర్చించినప్పుడు చాలా ఇంట్రెస్ట్ గా వింటుంది. ఉదాహరణకు అమ్మాయి ఫ్యామిలీ గురించి మీరు తెలుసుకోండి.. వారి ఇంట్లో ఎవరైనా మీ గురించి మాట్లాడితే అమ్మాయి తప్పనిసరిగా మీ గురించి ఏమీ తెలియనట్టు మిమ్మల్ని తిడుతూ లేదంటే మీపై ఏదైనా రాంగ్ కామెంట్ చేస్తుంది. అలా ఎందుకు చేస్తుంది అంటే వారి కుటుంబ సభ్యులకు మీ పై ఫీలింగ్ ఉందని తెలియకుండా కవర్ చేస్తుంది. కానీ మీపై బోలెడు ప్రేమ ఉంటుంది.

Advertisement

also read:స్టేజి పై వేరేవాళ్లని పొగిడినందుకు హర్ట్ అయిన ఎన్టీఆర్…ఏం చేసారంటే ?

#3. మీ సీక్రెట్స్ తెలుసుకోవడం :

అమ్మాయి నిజంగా మిమ్మల్ని లవ్ చేస్తే మీకు తెలియకుండానే మీ సీక్రెట్స్ తెలుసుకోవడం ప్రారంభిస్తుంది. ఆయన ఎవరితో ఎలా ఉంటాడు? ఏం తింటాడు?తన స్నేహితుడు ఎవరు? అమ్మాయిలతో ఏ విధంగా ఉంటాడు?ఈ విషయాలన్నీ చాలా సీక్రెట్ గా తెలుసుకుంటుంది. అంతేకాకుండా ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా ఆప్స్ లో మిమ్మల్ని రెగ్యులర్ గా ఫాలో అవుతారు.
మీరు పెట్టిన పిక్స్ లో వారికి నచ్చిన పిక్స్ ను సేవ్ చేసుకుంటారట.
#4. బాడీ లాంగ్వేజ్ మార్చుకోవడం:


ఒక అమ్మాయి మిమ్మల్ని నిజంగా లవ్ చేస్తే మీరు అమ్మాయి ఉండే ప్లేస్ కి వస్తున్నారని తెలిస్తే మాత్రం, మీరు వచ్చే టైం వరకు తన బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటుంది. డ్రెస్ సరి చేసుకోవడం, ఫేస్ క్లీన్ చేసుకోవడం. హెయిర్ కరెక్ట్ గా ఉంచుకోవడం. పర్ఫెక్ట్ గా ఉండాలని మీరు ఫిదా అయిపోవాలని భావిస్తుంది.

also read:

Visitors Are Also Reading