Home » ICC Mistake : ఐసీసీ తప్పిదంతో టీమిండియాకు ఘోర అవమానం..!

ICC Mistake : ఐసీసీ తప్పిదంతో టీమిండియాకు ఘోర అవమానం..!

by Bunty
Ad

సాధారణంగా భారత జట్టు టెస్ట్ క్రికెట్ లో టీమిండియా నెంబర్ వన్ స్థానాన్ని అధిరోహించింది. నాగ్ పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలిటెస్ట్ లో విజయం సాధించడం ద్వారా నాలుగు పాయింట్లు పొంది అగ్రస్థానానికి చేరుకుంది. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 115 పాయింట్లు ఉన్నాయి. ఇక ఇప్పటికే టీమిండియా వన్డే, టీ-20 క్రికెట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న టీమిండియా తాజాగా టెస్ట్ లో అగ్రస్థానం అందుకుంది.

Advertisement

బుధవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ ఆధారంగా టెస్టులో టీమిండియా 115 పాయింట్స్ అగ్ర స్థానానికి చేరుకుంది. ఆ తర్వాత రెండో స్థానంలో ఆస్ట్రేలియా 111 పాయింట్స్ తో ఉన్నాయి. అయితే అదే రోజు ఈవినింగ్ కు లెక్కలు మొత్తం మారిపోయాయి. మళ్ళీ ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది.

Advertisement

ఈ కన్ఫ్యూజన్ మొత్తం టెక్నికల్ గ్లిచ్ వల్ల జరిగిందని ఐసిసి పేర్కొంది. ఆటు ప్లేయర్స్ విషయానికి వస్తే, వన్డే ఫార్మాట్ లో మొహమ్మద్ సిరాజ్ ఐసీసీ నెంబర్.1 బౌలర్ గా, ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్.1 టెస్ట్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, పొట్టి క్రికెట్లో నెంబర్.1 బ్యాటర్ గా సూర్య కుమార్ యాదవ్, టెస్టుల్లో నెంబర్. 2 బౌలర్ గా, నెంబర్. 2 ఆల్ రౌండర్ గా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. కాగా, ప్రస్తుతం పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు 126 పాయింట్స్ తో అగ్రస్థానంలో, భారత్ 11 పాయింట్స్ తక్కువ అంటే, 115 పాయింట్స్ తో రెండో స్థానంలో నిలిచాయి.

read also : తొలిప్రేమ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ చెల్లెలిగా నటించిన బుజ్జి గుర్తుందా?

Visitors Are Also Reading