జబర్దస్త్ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నటువంటి హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటగా స్క్రిప్ట్ రైటర్ గా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కమెడియన్ గా తన కెరీర్ ను ప్రారంభించాడు. ఇక తన కామెడీతో టీం లీడర్ గా మంచి స్థాయికి ఎదిగాడు. తన కామెడీ టైమింగ్, పంచులతో ప్రేక్షకులను ఫిదా చేశారు. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలను అందిపుచ్చుకున్నాడు.
Advertisement
ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమాలలో ఫుల్ బిజీగా ఉన్నాడు హైపర్ ఆది. ఇక హైపర్ ఆదికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. త్వరలోనే ఆది ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హైపర్ ఆది త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి అమ్మాయి ఎవరనే విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
Advertisement
ఓ ప్రముఖ యాంకర్ తో ఆది కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకు ఆ అమ్మాయి ఎంతగానో సహాయం చేసిందని చెప్పుకొచ్చాడు. అలా స్నేహంగా మొదలైన వారి పరిచయం ప్రేమగా మారిందని… కొన్ని సంవత్సరాల నుండి మేమిద్దరం రిలేషన్ లో ఉన్నామని ఆది చెప్పుకొచ్చాడు. ఇక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పుకొచ్చాడు హైపర్ ఆది.
ఇవి కూడా చదవండి
Rashmika Mandanna : అతనితో నాకు పెళ్లైంది..అందరికి షాకిచ్చిన రష్మిక మందన్న !
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. ఆసియాకప్‌కు ప్లేయర్లు దూరం!
పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఏడాదిలోపే ఎందుకు తీస్తారో మీకు తెలుసా..!!