Home » చాణక్య నీతి: ఈ లక్షణాలు ఉన్న భార్య వస్తే.. మీరు ఎంతో లక్కీ..!

చాణక్య నీతి: ఈ లక్షణాలు ఉన్న భార్య వస్తే.. మీరు ఎంతో లక్కీ..!

by Sravya
Ad

చాణక్య చెప్పినట్లు చేయడం వలన అంతా మంచి జరుగుతుంది. ఎలాంటి నష్టాలు కూడా లేకుండా ఉండొచ్చు. ఆచార్య చాణక్య మహిళల గురించి, భార్యాభర్తల సంబంధం గురించి, స్నేహితుల గురించి ఇలా అనేక విషయాలని చెప్పారు. ఇటువంటి భార్య దొరికితే చాలా అదృష్టవంతుడు భర్త అని చాణక్య అన్నారు. మరి మీ భార్యలో అటువంటి లక్షణాలు ఉన్నాయో లేదో చూసుకోండి. చాణక్య చెప్పిన దాని ప్రకారం చూసినట్లయితే ఇలాంటి భార్య దొరికితే భర్త అదృష్టవంతుడట. చాణక్య నీతి ప్రకారం ధైర్యం గల స్త్రీ భార్య కింద దొరికితే ఆ భర్త చాలా అదృష్టవంతుడు ఇటువంటి భార్య ఏ కష్టాన్నైనా సరే దాటేయగలదు.

Advertisement

Advertisement

స్త్రీ కి సహనం చాలా ముఖ్యం కష్ట నష్టాలు ఏర్పడినా, ఎలాంటి సమయ సందర్భంలోనైనా సహనం పాటించే స్త్రీలు విఫలం అవ్వరు. ఓర్పు సహనం ఉన్న మహిళ భార్య కింద దొరికితే ఆ భర్త చాలా అదృష్టవంతుడు. తన ధర్మాన్ని ఆచరించే స్వభావమున్న మహిళ దొరికితే కూడా ఆ భర్త చాలా అదృష్టవంతుడు. కోపం మనిషికి శత్రువు ప్రశాంతంగా ఉండే స్త్రీ కనుక భర్తకి దొరికితే ఆ భర్త చాలా అదృష్టవంతుడు. ఇంటి పెద్దల్ని గౌరవించి చిన్న వాళ్ళని ప్రేమించే స్త్రీ ఎప్పుడూ కూడా ఇంటిని బాగా నడిపిస్తుంది. ఆనందాన్ని ఇస్తుంది. కనుక ఈ లక్షణాలు ఉన్న భార్య దొరికితే భర్త చాలా అదృష్టవంతుడు అని చాణక్య అన్నారు.

Also read:

Visitors Are Also Reading