Home » నిహారిక వల్ల… నాగబాబుకు ఎంత నష్టం వచ్చిందో తెలుసా?

నిహారిక వల్ల… నాగబాబుకు ఎంత నష్టం వచ్చిందో తెలుసా?

by Bunty
Ad

నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమాల్లో అంతగా రాణించినప్పటికీ… వెబ్ సిరీస్ లో నటిస్తూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది నిహారిక. ఇక నిహారికకు… నవంబర్ 4, 2020న జొన్నలగడ్డ కృష్ణ చైతన్యతో నిహారికకు వివాహం జరిగింది.

Advertisement

వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహం. వీరిద్దరూ కనీసం మూడేళ్లు కూడా కలిసి జీవించలేదు. నిహారిక, చైతన్య విడాకులు తీసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అయితే నిహారిక సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయి. కృష్ణ చైతన్య కుటుంబం చాలా డీసెంట్ ఫ్యామిలీ. ఇక నిహారిక వారి కుటుంబానికి తగినట్టుగా ఉండకుండా ఫ్రెండ్స్, ట్రిప్స్ అంటూ తిరిగేదట. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారు అని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

అయితే వీరి వివాహాన్ని నాగబాబు అంగరంగ వైభవంగా జరిపించారు. వీరి వివాహానికి దాదాపు 50 కోట్ల వరకు ఖర్చు చేశారట. నాగబాబు కూతురికి డబ్బు రూపంలో కాకుండా బహుమతుల రూపంలో కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే బహుమతులను అందించారట. ఇక నిహారిక విడాకులు తీసుకోవడంతో కృష్ణ చైతన్య కుటుంబం భరణం కింద 100 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారట. ఇక నిహారిక భరణం కింద ఒక్క రూపాయి కూడా తీసుకోనని కరాకండిగా చెప్పేసిందని సమాచారం.

Visitors Are Also Reading