అప్పుడప్పుడు పిండికి పురుగులు బాగా పడుతూ ఉంటాయి. ఇలా పురుగులు పట్టడం వలన మొత్తం పిండి అంతా పాడైపోతుంది. మళ్లీ మనం జల్లించుకోవాల్సి ఉంటుంది. పురుగులు పట్టకుండా పిండి ఎప్పుడూ ఫ్రెష్ గా ఉండాలంటే ఇలా చేయండి. ఇలా చేశారంటే పిండి ఎప్పటికీ కూడా ఫ్రెష్ గానే ఉంటుంది. పురుగులు కూడా పట్టవు. పిండి చుట్టూ తేమ ఉండడం వలన పురుగు వచ్చేస్తుంది. ముందు తడి లేకుండా పిండిని చూసుకోవాలి.
Advertisement
Advertisement
వంటగదిలో పిండి నిల్వ చేయడానికి అల్యూమినియం లేదంటే స్టీల్ పాత్రలని ఉపయోగించవచ్చు. పిండిని నిల్వ చేసే ముందు అందులో రెండు స్పూన్లు ఉప్పు కాగితంలో చుట్టి పిండిని స్టోర్ చేసుకున్న డబ్బాలో పెట్టండి. పురుగులు చేరకుండా అందులో బిర్యానీ ఆకుల్ని వేస్తే కూడా పురుగులు పిండి గాలి చేరకుండా వుండే ప్లాస్టిక్ డబ్బా లో పెట్టి ఫ్రిజ్లో పెట్టుకోండి. ఇలా చేసిన పిండికి పురుగులు పట్టవు. పిండికి పురుగులు పట్టకూడదంటే పిండి పెట్టిన పాత్ర చుట్టూ ఎండుమిరపకాయలని పెట్టండి.
Also read:
- పళ్ళు పచ్చగా ఉన్నాయా..? ఇలా రుద్దండి.. తెల్లగా మెరిసిపోతాయి…!
- ఈ సమస్యలు ఉన్నాయా..? అయితే అరటిపండ్లను అస్సలు తీసుకోవద్దు..!
- గాంధీజీ గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఇవే..!