Home » మీ పిల్లలని స్మార్ట్ ఫోన్, టీవీలకు దూరం చెయ్యాలా..? అయితే ఇలా చెయ్యండి..!

మీ పిల్లలని స్మార్ట్ ఫోన్, టీవీలకు దూరం చెయ్యాలా..? అయితే ఇలా చెయ్యండి..!

by Sravya

ఈరోజుల్లో పిల్లలు టీవీలకి ఫోన్లకి అతుక్కుపోతున్నారు. టీవీ ఫోన్ల నుండి వాళ్ళను దూరం చేయాలని తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నా కూడా కుదరట్లేదు. టీవీ ఫోన్ల నుండి పిల్లల్ని దూరంగా ఉంచాలంటే ఇలా చేయడం మంచిది. ఈరోజుల్లో పిల్లలు టీవీలో వచ్చే రైమ్స్ వంటి వాటికీ బాగా అలవాటు పడిపోతున్నారు. మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుతున్నారు నిజానికి పిల్లలకి రోజుల్లో కాసేపు టీవీలు చూపిస్తే తప్పులేదు వాటి వలన వారికి లోకంలోని చాలా విషయాలు తెలుస్తాయి కానీ మరి ఎక్కువ పిల్లలు టీవీ ఫోన్లో చూస్తే సమస్యలు వస్తాయి కనుక కొన్ని పనులతో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే మంచిది.

kids parents

అప్పుడు స్క్రీన్ లకి దూరంగా ఉంటారు. మీరు మీ పిల్లలకి డ్రాయింగ్ కలరింగ్ వంటి ఆర్ట్ వర్క్ అలవాటు చేయండి. ఇవి వాళ్ళకి నచ్చుతాయి దీంతో స్క్రీన్ కి కూడా దూరంగా ఉంటారు. పెయింటింగ్ డ్రాయింగ్ వంటి వాటిని పిల్లలకి అలవాటు చేస్తే మంచిది పిల్లలకి కుకింగ్ కూడా నేర్పచు. చిన్న పిల్లలకి కుకింగ్ ఏంటని ఆశ్చర్యపోవద్దు. పిల్లలకి కేక్స్ చేయడం లేదంటే పొయ్యితో సంబంధంలేని వంటకాలను నేర్పించడం వంటివి చేస్తే కాసేపు స్క్రీన్ లకి దూరంగా ఉంటారు మెదడుకి పదును పెట్టే ఆటల్ని ఆడించవచ్చు ఇలా ఆడితే కూడా వాళ్ళు స్క్రీన్ లకి దూరంగా ఉండాలి ఉంటారు బోర్డు గేమ్స్ కూడా పిల్లలు చేత ఆడించొచ్చు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading