చాలామంది రోజుల్లో కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడినట్లైతే ఇలా వాటిని తొలగించుకోవచ్చు. కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి ముఖ్య కారణం డిహైడ్రేషన్ ఎక్కువ నీళ్లు కనుక తాగితే ఈ సమస్య ఉండదు. పాలలో ఉండే క్యాల్షియం ఆక్సలైట్ సోషణ ని తగ్గిస్తుంది పాలు ఎక్కువ తీసుకుంటే కూడా కిడ్నీలో రాళ్లు చేరవు. గోరువెచ్చని నీటిలో ఫ్రెష్ గా నిమ్మరసం తీసి కలిపి దానిని తీసుకుంటే డిహైడ్రేట్ గా ఉండొచ్చు.
Advertisement
Advertisement
కిడ్నీలో రాళ్లు విచిన్నం అవుతాయి. నిమ్మ రసం ని తాగేటప్పుడు డైరెక్ట్ గా తాగకుండా ఒక స్ట్రా తో తాగండి పంటికి ఇబ్బంది ఉండదు. రెండు స్పూన్లు ఆపిల్ సైడర్ వెనిగర్ ని తీసుకుని ఒక గ్లాసు నీళ్లలో మిక్స్ చేసి తీసుకుంటే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. ఎక్కువ మోతాదులో ఆపిల్ సైడర్ ని తీసుకోకూడదు గుర్తుపెట్టుకోండి. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా కరిగించుకోవచ్చు అనేది చూశారు కదా. మరి ఇక ఇలా ఫాలో అయిపోండి. సమస్య నుండి బయటపడండి.
మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇక్కడ చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!