Home » జీర్ణ సమస్యలా..? ఇలా చేస్తే.. సులభంగా తగ్గిపోతాయి…!

జీర్ణ సమస్యలా..? ఇలా చేస్తే.. సులభంగా తగ్గిపోతాయి…!

by Sravya
Ad

చాలా మంది జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. జీర్ణ సంబంధిత సమస్యలు లేకుండా ఉండాలంటే వీటిని పాటించండి కడుపు ఉబ్బరంగా వున్నా ఎసిడిటీ వంటి వాటితో బాధపడుతున్న జీలకర్ర ని నమిలితే ఉపశమనం ఉంటుంది. జీలకర్రని బాగా కడిగి ఒక 150 మిల్లీమీటర్ల నీళ్లలో వేసి నానబెట్టాలి ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని జీలకర్రని తీసుకోవాలి. జీలకర్రని పావు లీటర్ల నీడలో వేసి మరిగించి నీళ్లు సగం అయ్యాక స్టవ్ ఆపేసి కాషాయం తీసుకుని దాన్ని పరగడుపున తీసుకుంటే జీర్ణ క్రియ మెరుగు పడుతుంది.

Advertisement

Advertisement

గ్యాస్టిక్ సమస్య ఉండదు. జీలకర్రని కానీ వామును కానీ వాడుకోవచ్చు. వాముని జీలకర్ర మీద తక్కువ మోతాదులో తీసుకుంటే చాలు. ఇలా జీలకర్రకి బదులుగా వాముని మీరు తీసుకోండి తులసి, పుదీనా కూడా సహాయం చేస్తాయి. తులసి, పుదీనా ఆకుల్ని శుభ్రంగా కడిగేసి నీళ్లలో వేసి మరిగించండి. నీళ్లు గోరువెచ్చగా అయ్యాక వడకట్టేసి ఆ నీటిని తీసుకోండి. అజీర్తి తో బాధపడే వాళ్ళు అల్లం రసం కూడా తీసుకోవచ్చు. ఇలా ఈజీగా మీరు వీటితో జీర్ణ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు.

Also read:

Visitors Are Also Reading