క్యాన్సర్ అనేది ఒక పరాంతక వ్యాది అనేది చాలా మందికి తెలుసు. అయితే ఇందులో ఎన్నో రకాలైన క్యాన్సర్లు ఉంటాయి. అయితే చాలా మంది మందు తాగడం, సిగరెట్ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని వాటి జోలికి వెళ్లారు. వీటి వల్ల ఎక్కువగా నోటి క్యాన్సర్ మరియు లివర్ క్యాన్సర్ వస్తుంది. కానీ మన బాడీలో ఉండే ప్రతి అవయవానికి ఈ క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఉంది. మన శరీరంలో ఓ క్యాన్సర్ కణం అనేది పెరుగుతుంది అనేది గుర్తించడానికి ఈ లక్షణాలు ఉపయోగపడుతాయి.
Advertisement
Advertisement
అవేంటంటే.. మనకు మాములుగా ఓ దెబ్బ అనేది తగిలినప్పుడు వారం పది రోజుల్లో తగ్గిపోతుంది. కానీ అలా జరగకుండా అది రెండు వారలు ధాటి అలా పోతూ.. ఆ పుండు అనేది ఇంకా పెద్దగా అవుతుంది అంటే క్యాన్సర్ అనేది ఉండే అవకాశం ఉంది. ఇక స్త్రీలకు మెలుగుగా నెలకు ఒక్కసారి నెలసరి అనేది వస్తుంది. కానీ అలా కాకుండా మధ్య మధ్యలో ప్రహిసారి రక్తస్రావం అనేది జరిగితే.. క్యాన్సర్ అనేది ఉండవచ్చు.
ఇక దగ్గు అనేది ఆగకుండా.. రెండు మూడు వారాలకు పైగా ఉన్నట్లు అయితే లాంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆహరం మింగే సమయంలో నొప్పి అనేది ఎక్కువ ఉన్న…ఇక మన పుట్టు మచ్చలో అసాధారణ మార్పులు వచ్చిన అది క్యాన్సర్ కు దారి తీస్తుంది అని మనం అర్ధం చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి :
సన్ రైజర్స్ కు వార్నర్ బుద్ధి చెప్పాడు…!
ధోని తర్వాత చెన్నై కెప్టెన్ ఎవరు..?