ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటుంటారు. ఈ అలవాట్లతో రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు. రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలనుకునే వాళ్ళు ఈ మార్పులు చేసి చూడండి. అప్పుడు కచ్చితంగా రోజంతా ఉత్సాహంగా ఉంటారు. నానబెట్టిన బాదం పప్పుని తినడం వలన రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు నానబెట్టిన బాదం తీసుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందొచ్చు. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఉదయం తినే అల్పాహారంలో చక్కెర కొవ్వు పదార్థాలు లేకుండా చూసుకోండి.
Advertisement
Advertisement
ఇడ్లీ, దోస, ఉప్మా, కోడిగుడ్లు, పోహా వంటివి తీసుకుంటే బాగుంటుంది. మధ్యాహ్నం భోజనం లో పప్పు, కూరలు, మాంసాహారం, పెరుగు తీసుకోవడం మంచిది జీర్ణవ్యవస్థ బాగుంటే రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు. జ్యూస్ తాగే వాళ్ళు పుచ్చకాయ, క్యారెట్, బీట్రూట్ వంటివి ఉదయం తీసుకోవడం మంచిది. బత్తాయి ఆపిల్ కూడా తీసుకోవచ్చు. బరువు కూడా వీటి వల్ల కంట్రోల్ లో ఉంటుంది. టీ కాఫీలు మానేసి టీ కాఫీలకి బదులుగా గ్రీన్ టీ తాగితే రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు. ఖర్జూరం కూడా మిమ్మల్ని ఉత్సాహంగా మారుస్తుంది రాత్రిపూట 8 లోపు భోజనం తినేయండి. రాత్రి నిద్రపోయే ముందు పసుపు పాలు తీసుకుంటే మంచిది ఇలా మీరు ఈ మార్పులు చేసినట్లయితే రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు.
Also read:
- ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే నీళ్లు సరిగ్గా తాగట్లేదు అని అర్ధం..!
- ఐస్ తో మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి.. ఇలా మసాజ్ చేస్తే చాలు..!
- మిక్సర్ గ్రైండర్ ని ఇలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు.. అది కూడా క్షణాల్లోనే..!