నువ్వులు హెల్త్ కి చాలా మంచిది. నువ్వులను తీసుకోవడం వలన అనేక సమస్యల నుంచి బయటపడొచ్చు. చలికాలంలో నువ్వులను తీసుకుంటే ఎంతో మంచి జరుగుతుంది. ప్రతిరోజు ఒక స్పూన్ నువ్వులను తీసుకోవడం వలన గుండె సమస్యలు కూడా రావు. గుండె ఆరోగ్యం బాగుంటుంది.
Advertisement
అలాగే చలికాలంలో నువ్వులను తీసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. నువ్వులను తీసుకుంటే మలబద్ధకం రాదు. నువ్వుల్లో పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. క్యాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటివి నువ్వుల్లో ఎక్కువగా ఉంటాయి.
Also read:
Advertisement
Also read:
నువ్వుల నూనెను చర్మానికి రాసుకుంటే చర్మం చాలా బాగుంటుంది. నువ్వుల్ని తింటే బరువు కూడా కంట్రోల్ అవుతుంది నువ్వులలో ఉండే ట్రైగ్లిజరైడ్స్ హై బీపీని అదుపులో ఉంచుతుంది. హెల్దీగా మారుస్తుంది. ఇలా నువ్వులతో ఇన్ని లాభాలని పొంది హెల్తీగా ఉండొచ్చు. మరి రెగ్యులర్ గా మీరు నువ్వుల్ని ఉపయోగించనట్లయితే ఇకమీదట నువ్వులను డైట్ లో తీసుకోండి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!