Home » చిలుకే ఎందుకు మనుషుల్లా శబ్దాలు చేస్తుందో తెలుసా..?

చిలుకే ఎందుకు మనుషుల్లా శబ్దాలు చేస్తుందో తెలుసా..?

by Sravya
Ad

చాలా మంది చిలుకలని ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. చిలుకలు ఇంట్లో ఉంటే ఎంతో బాగుంటుంది. ప్రశాంతత కూడా మనకు కలుగుతుంది అందుకే చాలా మంది ఇళ్లల్లో పక్షుల్ని పెంచుకుంటూ ఉంటారు. చిలుకను గమనించినట్లయితే చిలుక కూడా మనిషిలానే శబ్దాలు చేస్తూ ఉంటుంది ఎందుకు చిలుక మనుషుల్లా శబ్దాలు చేస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. చిలుక మెదడులో ఏదైనా నేర్చుకునే పూర్తి యంత్రాంగం ఉందని స్టడీ చెప్తోంది.

Advertisement

Advertisement

చిలుక స్వర పేటిక సామాన్యంగా ఉంటుంది శబ్దాలను సులువుగా పలుకగలవు చిలుకలు. చిలుకలు వాగుడు కాయలు. ఒకటి గుర్తుంచుకొని 50 పదాల వరకు అవి చెప్పేస్తూ ఉంటాయి మానవులలోని స్వర అవయవాలు చిలుకవి ఒకేలా ఉంటాయట. ముక్కు తప్ప ఇటువంటివి ఒకేలా ఉంటాయని స్టడీ చెప్తోంది. అందుకని చిలుకలు మనిషి లానే శబ్దాలు చేస్తూ ఉంటాయి చిలుక నాలుక మనుషుల్లాగే ఉంటుంది. ఏది నేర్చుకుంటే అది మాట్లాడగలదు. మనిషి చేసే శబ్దాలను అవి అనుకరిస్తాయి. స్వతంత్రంగా మాత్రం మాట్లాడలేవు.

Also read:

 

Visitors Are Also Reading