రామ్ చరణ్ ఉపాసన దంపతుల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ దంపతులు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. వీరు ప్రేమించుకొని 2012న పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. వీరు పెళ్లి అయిన 12 సంవత్సరాలకి ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. జూన్ 20, 2013న రాత్రి 1:49 గంటలకు వారికి ఆడబిడ్డ జన్మించింది. అయితే ఉపాసన కేవలం మూడు రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యారు. జూన్ 20న ఆసుపత్రిలో చేరి జూన్ 23న డిశ్చార్జ్ అయ్యారు.
Advertisement
అయితే డెలివరీ అనంతరం స్త్రీలు నడవడానికి చాలా ఇబ్బంది పడతారు. మాట్లాడడానికి కానీ శ్వాస తీసుకోవడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ, ఉపాసన చాలా చురుగ్గా హాస్పిటల్ లో జాయిన్ అయ్యి డెలివరీ అనంతరం కూడా అంతే చురుగ్గా నడుచుకుంటూ వెళ్లింది. బిడ్డ పుట్టిన అనంతరం ఎవరి పోలిక, రంగు గురించి మాట్లాడారే తప్ప అంత త్వరగా ఉపాసన ఎలా డిశ్చార్జ్ అయింది అనే విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
Advertisement
అయితే ఉపాసనకి ఉన్న ఆరోగ్యపు అలవాట్లు, డైట్ మెయింటెన్ వల్లనే ఆమె అంత చురుగ్గా ఉందని ప్రముఖ వైద్యులు ఒక వీడియోలో తెలిపారు. ఉపాసన చాలా చక్కగా డైట్ మెయింటెన్ చేస్తుంది. ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉంటుంది ఉపాసన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటుంది. అందుకే అంత త్వరగా రికవరీ అయ్యారు అని తెలిపారు. ఇక వారి బిడ్డకు అంజలీదేవి అనే పేరు పెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 21వ రోజు నామకరణం చేస్తామని రామ్ చరణ్ ఇంటర్వ్యూలో తెలియజేశారు.
ఇవి కూడా చదవండి
దివ్యభారతి మరణం అనంతరం ఆగిపోయిన సినిమాలకు… డూప్ గా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా ?
బాహుబలి సినిమాలో ఈ సీన్స్ గమనించారా…! రాజమౌళి గారు ఇది ఎలా మిస్ అయ్యారు..!
పవన్ కళ్యాణ్ తమ్ముడు మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా…!