శీతాకాలంలో అనేక రకాల సీజనల్ సమస్యలు వస్తూ ఉంటాయి ఇవి చాలా కామన్. అయితే ఈ సమస్యలకు దూరంగా ఉండాలంటే, మనకి ఇంటి చిట్కాలు చక్కగా పనిచేస్తాయి. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే శక్తి పెరుగుతుంది శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ఖర్జూరం మనకి బాగా ఉపయోగపడుతుంది. శీతాకాలంలో డ్రై ఫ్రూట్స్ ని తీసుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. కాలుష్యం, మినరల్స్, ఐరన్, ఫాస్ఫరస్ తో పాటుగా ఇతర పోషకాలు కూడా పొందొచ్చు.
Advertisement
Advertisement
ఖర్జూరం తింటే జలుబు, దగ్గు వుండవు. శీతాకాలంలో జలుబు దగ్గు సమస్యని నయం చేయడానికి ఖర్జూరం బాగా ఉపయోగపడుతుంది. రోజుకి రెండు లేదా మూడు ఖర్జూరాలని పాలల్లో వేసుకుని తీసుకుంటే మీకు త్వరగా ఉపశమనం కలుగుతుంది. జీర్ణ క్రియ కూడా ఆరోగ్యవంతంగా పనిచేస్తుంది. మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది.
జీర్ణక్రియని ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా ఇది తోడ్పడుతుంది. ఖర్జూరంలో క్యాల్షియం, సెలీనియం, మ్యాంగనీస్ మొదలైన పోషకాలు కూడా ఉంటాయి. ఎముకలని కూడా ఖర్జూరం దృఢంగా మార్చగలదు. బరువు పెరిగిపోకుండా ఉండాలంటే రోజు ఖర్జూరం తీసుకోండి బరువు వేగంగా పెరుగుతారు. చర్మ సమస్యలు కూడా ఖర్జూరంతో తగ్గిపోతాయి. ఇలా అనేక లాభాలని పొందవచ్చు. పైగా అనారోగ్య సమస్యలకు ఖర్జూరంతో దూరంగా ఉండవచ్చు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!