Home » పూజా హెగ్డేకి ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా..ఆమె వద్ద ఉన్న 8 ఖరీదైన వస్తువులు చూస్తే..!!

పూజా హెగ్డేకి ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా..ఆమె వద్ద ఉన్న 8 ఖరీదైన వస్తువులు చూస్తే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోయిన్లందరిలో పూజ హెగ్డే కూడా మంచి పేరు సంపాదించుకుంది..తెలుగు ఇండస్ట్రీకి ఒక లైలా కోసం సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది ఈ అమ్మడు. ఆమె బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి మొహెంజొదారోలో ఒక సినిమా చేసింది. అది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌ అయింది. ఆమె కెరియర్ ప్రారంభంలో అనేక ప్లాపులను అందుకుంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ డీజే మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్ కొట్టడంతో ఆమె ఫేట్‌ మారిపోయింది.

డీజే సినిమా తర్వాత పూజా హెగ్డేకి తెలుగు, తమిళ భాషల్లో పలు ఆఫర్లు వచ్చాయి. పూజా హెగ్డే తెలుగులో అరవింద సమేత, మహర్షి, గద్దల కొండ గణేష్, అల వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం తెలుగు, తమిళం,హిందీ భాషల్లో పాన్-ఇండియా సినిమాలతో పూజా హెగ్డే దూసుకుపోతోంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ చాలా సంపాదించింది.. దాదాపు ఆమె నికర ఆస్తుల విలువ 50 కోట్లకు పైగానే ఉంటుందని, 8 ఖరీదైన వస్తువులు ఆమె వద్ద ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా వార్తలు వస్తున్నాయి. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Advertisement

#1.హైదరాబాద్‌లో రూ. 5 కోట్ల విలువ చేసే ఇల్లు..

#2.ముంబైలోని బాంద్రాలో సముద్ర తీరానికి ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్ విలువ రూ. 6-8 కోట్లు ఉంటుందట.

Advertisement

#3.పూజా హెగ్డే రూ. 1.08 కోట్ల విలువైన జాగ్వార్‌ కొనుగోలు చేసింది.

#4. పూజా హెగ్డే 2 కోట్ల రూపాయల విలువైన పోర్షే కయెన్‌ను కూడా కలిగి ఉంది.

#5. పూజా హెగ్డే వద్ద రూ. 80 లక్షల విలువైన BMW 350డి కారు.

 

#6.పూజా హెగ్డే ఆడి క్యూ7 విలువ రూ. 85 లక్షల రూపాయలు.

#7. 1.4 లక్షల విలువైన లూయిస్ విట్టన్ క్రోయిసెట్ హ్యాండ్‌బ్యాగ్ ఉంది.


#8. 1.91 లక్షల విలువ గల లూయిస్ విట్టన్ వైట్ హ్యాండ్‌బ్యాగ్ కలిగి ఉంది.

also read:

Visitors Are Also Reading