Home » అందం కోసం కోట్లు ఖ‌ర్చు చేసి స‌ర్జ‌రీలు చేసుకున్న హీరోయిన్లు వీళ్లే…ఎవ‌రెవ‌రు ఎంత ఖ‌ర్చు చేశారంటే..?

అందం కోసం కోట్లు ఖ‌ర్చు చేసి స‌ర్జ‌రీలు చేసుకున్న హీరోయిన్లు వీళ్లే…ఎవ‌రెవ‌రు ఎంత ఖ‌ర్చు చేశారంటే..?

by AJAY
Ad

సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్…. అక్కడ నటీనటుల అందమే న‌టీన‌టుల‌ పెట్టుబడి. స్క్రీన్ పై అందంగా కనిపించే హీరో హీరోయిన్లకే అభిమానులు ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్లు మాత్రం ఖచ్చితంగా గ్లామరస్ గా కనిపిస్తేనే ప్రేక్షకులు ఇష్టపడుతుంటారు. కాబట్టి హీరోయిన్ లు ఎక్కువగా అందానికే ప్రాధాన్యత ఇస్తారు. అందం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాయామాలు చేయడం.. మేకప్ వేసుకోవడం ఇలా చెప్పుకుంటూపోతే అందం కోసం సర్జరీ సైతం చేసుకున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు.

Advertisement

అలా ఇండస్ట్రీలో సర్జరీ చేసుకున్న హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం… అతిలోక సుందరి శ్రీదేవి అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది శ్రీదేవి కళ్ళ గురించే మాట్లాడుకుంటారు. అంతేకాకుండా శ్రీదేవి ముక్కు చాలా అందంగా ఉంటుందని చెప్పుకుంటారు. అయితే శ్రీదేవి ముక్కు మొదట అంత అందంగా ఉండేది కాదు. దాంతో అందంగా కనిపించడం కోసం శ్రీదేవి తన ముక్కుకు రెండు కోట్లు ఖర్చు చేసి సర్జరీ చేయించుకున్నారు.

Advertisement

ప్రస్తుత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా సర్జరీ చేసుకుంది అన్న విషయం చాలామందికి తెలియదు. సమంత తన పెదవులను సర్జరీ చేసుకోవడం ద్వారా మరింత అందంగా మారింది. అదేవిధంగా హీరోయిన్ శ్రీయ‌ సైతం ఓ సర్జరీ చేసుకుంది. శ్రీయ‌ పెదవులు మొదట అంత అందంగా ఉండేవి కావు…. దాంతో శ్రీయ‌ మూడు కోట్లు ఖర్చుపెట్టి పెదవులకు సర్జరీ చేసుకుంది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష కూడా ముక్కు అందంగా క‌నిపించ‌డం కోసం సర్జరీ చేసుకుంది.

Samantha

Samantha

ఈ సర్జరీ కోసం త్రిష ఏకంగా మూడు కోట్లు ఖ‌ర్చు చేసింది. కమల్ హాసన్ కూతురుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ శృతిహాసన్ కూడా అందం కోసం సర్జరీ చేసుకుంది. శృతిహాసన్ తన ముక్కు మరింత అందంగా కనిపించేందుకు సర్జరీ చేసుకుంది. సూపర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే అనుష్క ఓ సినిమా కోసం లావుగా తయారైంది. ఆ తర్వాత వెంటనే స‌న్న‌బ‌డ‌టానికి సర్జరీ చేసుకుంది. అదే విధంగా హీరోయిన్ నయనతార కూడా లైపో సెక్షన్ మరియు ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంది అన్న విషయం చాలామందికి తెలియదు. నయనతార సన్నబడటం కోసం నాలుగు కోట్లు ఖర్చుపెట్టి ఈ స‌ర్జ‌రీ చేసుకుంది.

Visitors Are Also Reading