గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రూపొందించిన విషయం మనకి తెలిసిందే. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పథకాలపై నాగ వంశీ సాయి సౌజన్య నిర్మించారు. 31 న ఈ సినిమా రిలీజ్ అవుతుంది హీరో విశ్వక్సేన్ కంటే కథని ఇంకో హీరోకి చెప్పారట ఆ విషయాలను దర్శకుడు కృష్ణచైతన్య పంచుకున్నారు. ఈ కథని ముందు శర్వానంద్ కి చెప్పారట. గత సినిమాలు రెండు ఆశించిన స్థాయిలో ఆడలేదు శర్వానంద్ ఎమోషనల్ ఫిలిమ్స్ చేశాడు. దీంతో మళ్లీ అలాంటి సినిమా అంటే బాగోదనీ శర్వానంద్ రిజెక్ట్ చేశాడు.
Advertisement
రెండు సినిమాల తర్వాత ఇది చేద్దామన్నాడట దీంతో పాటుగా పవర్ పేట అనే ఒక కథను కూడా అనుకున్నాడు. ఆ మూవీ కూడా పట్టాలెక్కలేదు. బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఆ మూవీని చేయడానికి ధైర్యం చేయలేదు. త్రివిక్రమ్ విశ్వక్సేన్ పేరు సజెస్ట్ చేశారు ఈ కథ బాగా నచ్చింది పైగా ఆసక్తిగా ఉండడంతో ఒక కథను పట్టాలెక్కించారు. త్రివిక్రమ్ సపోర్ట్ కూడా ఎంత ఉంది లేదంటే ఆ మూవీ లేదని దర్శకుడు చెప్పారు.
Advertisement
Also read:
అంతేకాకుండా సినిమా షూటింగ్ దశలో ఆయన ఎన్నో సలహాలు ఇచ్చారని దాని ప్రకారమే సినిమా చేశామని అన్నారు. విశ్వక్సేను ఎలా చేస్తాడో అనుకున్నాం కానీ అదరగొట్టేసాడని ఊహించిన దానికంటే బాగా నటించాడని అన్నారు. తమిళ డిటిఎస్ మిక్సింగ్ చేసే టెక్నీషియన్ ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పారని అన్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మరి విశ్వక్సేన్ కి హిట్ ఇస్తుందా లేదా అనేది చూడాలి.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం పెట్టిన చూడండి!