Home » Naga Chaitanya & Shobitha: చైతన్య, శోభిత ఒకటవ్వడానికి కారణం ఆ హీరోనా..?

Naga Chaitanya & Shobitha: చైతన్య, శోభిత ఒకటవ్వడానికి కారణం ఆ హీరోనా..?

by Sravanthi
Published: Last Updated on
Ad

నాగచైతన్య శోభిత నిశ్చితార్థం సింపుల్ గా అయింది. సమంత, నాగచైతన్య ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో సమంత, నాగచైతన్య బెస్ట్ పెయిర్ గా నిలుస్తుందని అందరూ కూడా అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు విడిపోయారు. విడాకులు కూడా తీసుకున్నారు. సమంత అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నారు. నాగచైతన్య మాత్రం శోభితతో డేటింగ్ చేశారు. ఏకంగా ఆమెని పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు సిద్ధపడ్డారు.

Advertisement

త్వరలో వీళ్ళు పెళ్లి పీటలెక్కనున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన పనులు కూడా మొదలైపోయాయి. శోభిత పసుపు కొట్టే కార్యక్రమం గురించి సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేశారు. తాజాగా చిరంజీవికి ఏఎన్ఆర్ అవార్డు ప్రకటించారు. అక్కడ ఈ జంట ప్రత్యేకంగా నిలిచారు. అక్కడ ఆ చైతన్య శోభితని అందరికీ పరిచయం చేశారు. శోభిత ధూళిపాలను ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళకి పరిచయం చేస్తూ వీళ్ళు అక్కడ స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారు.

Advertisement

Also read:

శోభిత దూళిపాళ్ల, చైతన్య కలుసుకోవడానికి కారణం ఒక హీరో అని తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు అడవి శేషు. అడవి శేషు గూడచారి మూవీలో నాగార్జున మేనకోడలు సుప్రియ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా షూటింగ్ చూడడానికి నాగచైతన్య వెళ్లారు అక్కడే శోభితతో పరిచయం ఏర్పడింది. ఇప్పుడు పెళ్లి వరకు వెళ్లారు.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading