హీరో అరవింద్ స్వామి గురించి చెప్పక్కర్లేదు. ఒకానొక సమయంలో టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు. రోజా, బాంబే వంటి సినిమాల్లో హీరోగా నటించి ఆకట్టుకున్నారు. ధ్రువ సినిమాలో విలన్ గా కూడా నటించి అలరించారు ఆయన తండ్రి ఎవరంటే వెంకట రామ దొరై స్వామి అని అంటారు. కానీ అసలు తండ్రి సింగం నటుడు ఢిల్లీ కుమార్. స్వయంగా ఈ విషయాన్ని ఆయన తండ్రే చెప్పారు. ఢిల్లీ కుమార్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కన్న కొడుకు అరవింద్ అని చెప్పారు.
Advertisement
Advertisement
కానీ మా మధ్య తండ్రి కొడుకుల అనుబంధం లేదు. అతను పుట్టగానే నా చెల్లెలికి దత్తత ఇచ్చేశాను. అప్పటినుండి అరవింద్ ఆ కుటుంబంలో వ్యక్తిగానే పెరిగాడు అని చెప్పారు అరవింద స్వామి దళపతి అనే సినిమాతో వెండి తెరకి పరిచయమయ్యారు. ఆ సినిమా షూటింగ్ అప్పుడే తమిళంలో ఒక సీరియల్ లో కూడా నటించారు. ఆ టైంలోనే ఢిల్లీ కుమార్ అరవింద్ స్వామి తన కొడుకు అని ప్రకటించారు తర్వాత ఎక్కడ కూడా తండ్రి గురించి మాట్లాడలేదు. వీళ్ళిద్దరి ఫోటో కూడా కలిసి ఎక్కడా కనిపించలేదు. మళ్లీ ఇప్పటికి ఢిల్లీ కుమార్ ఓపెన్ గా ఈ విషయం గురించి మాట్లాడారు.
Also read:
- ఆర్తి అగర్వాల్ ని కాకుండా.. ఆమె కంటే ముందు తరుణ్ ఎవరిని ప్రేమించాడో తెలుసా..?
- పుష్ప 2 లో.. ఆమె పాత్రపై క్లారిటీ ఇచ్చేసిన ప్రియమణి…!
- చాణక్య: వీటిని కష్టాల్లో పాటిస్తే.. ఏ ఇబ్బంది రాదు..!