చాలామంది అనేక రకాల సమస్యల కారణంగా ఇబ్బంది పడుతుంటారు. గ్యాస్ట్రిక్ సమస్య వలన చాలామందికి ఛాతి నొప్పి వస్తుందని అనుకుంటారు. ఛాతి నొప్పి వస్తే నెగ్లెక్ట్ చేయద్దు. కొన్నిసార్లు అది గుండెపోటు కూడా కారణం అవ్వచ్చు. శ్వాస సమస్యలతో సంబంధం కలిగి ఉన్నట్లయితే గుండె సంబంధిత సమస్యలు వస్తే వైద్యుని సలహా తీసుకోవాలి. శరీరంలో కనపడే కొన్ని లక్షణాలు ఊపిరితిత్తుల అనారోగ్యాన్ని సూచిస్తాయి.
Advertisement
గుండె సమస్యలు అని అర్థం చేసుకోవాలి. శ్వాస తీసుకునేటప్పుడు సమస్య ఉన్నా ఊపిరితిత్తులు చుట్టూ ఉన్న పొర వాపుకి గురైనా ఇబ్బంది అని గ్రహించి.. వైద్యుని సలహా తీసుకోవాలి. అలాగే మెట్లు ఎక్కేటప్పుడు కొంతమందికి ఆయాసం వస్తూ ఉంటుంది. ఊపిరి ఆడక పోవడం వంటి ఇబ్బందులు కూడా రావచ్చు.
Also read:
Advertisement
Also read:
అలాంటప్పుడు పల్మనరీ హైపర్ టెన్షన్ లేదా ఆస్తమా ఉందని అర్థం చేసుకోవాలి. ఆకస్మాత్తుగా కొంతమంది బరువు తగ్గిపోతూ ఉంటారు. వ్యాయామం, డైటింగ్ చేయడం వంటివి చేయకుండా బరువు తగ్గిపోతున్నట్లయితే కూడా సమస్య ఏంటో తెలుసుకోవాలి. డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. దీర్ఘకాలిక ఛాతి నొప్పి, గుండెలో మార్పుల కారణంగా సంభవిస్తుంది. ఒకవేళ కనుక ఈ సమస్యలు ఎదురైనట్లయితే డాక్టర్ని కన్సల్ట్ చేయండి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!