Home » గాడిద పాలు తాగడం వ‌ల్ల ఒమిక్రాన్ వేరియంట్ కు చెక్ !

గాడిద పాలు తాగడం వ‌ల్ల ఒమిక్రాన్ వేరియంట్ కు చెక్ !

by Bunty

మనదేశంలో ఆయుర్వేదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో దొరికే దినుసులతోనే రోగాలు తగ్గించగలిగే సత్తా ఆయుర్వేదానికి ఉంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యం ఆయుర్వేదం సొంతం. కరోనా సమయంలో ఆయుర్వేదం పై విపరీతమైన ప్రచారం జరిగింది. ఇప్పుడు ఓమిక్రాన్ కలకలం రేపుతున్న నేపథ్యంలో ఆయుర్వేదంపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వింటర్ సీజన్.. పైగా ఓమిక్రాన్ తేన్షన్తో గాడిద పాలకు డిమాండ్ పెరుగుతోంది.

READ ALSO : మ‌రో వివాదంలో స‌న్నీలియోన్ సాంగ్ !

గాడిద పాలు తాగడం వల్ల చలికాలంలో పిల్లలకు చేసే నిమ్ము జలుబు వ్యాధులను అరికట్టడంలో ఎంతో బాగా పనిచేస్తుందని అలాగే గాడిద పాలు తాగితే ఓమైక్రాన్ వంటి వాటిని ఎదుర్కొనే రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజపరచి సైకో విడుదల నో ప్రోత్సహించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అంతేకాదు గాడిద పాలలో యాంటి మైక్రోబియల్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల అంటువ్యాధులు, బ్యాక్టీరియా ఇతర వైరస్ లు నుంచి దూరం చేసేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా అలర్జీని దూరం చేసి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

Omicron veriant

Omicron veriant

గాడిద పాలు రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది ప్రోటీన్లు సైకో విడుదల ప్రోత్సహించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. గాడిద పాలు ఆహార పదార్థంగా కంటే ఎక్కువ సౌందర్యసాధనంగా పనిచేస్తాయి. శరీరానికి అద్భుతమైన మాయిశ్చరైజర్ గా పని చేస్తాయి. సూర్యరశ్మి వలన కలిగే ఆక్సీకరణ నష్టం నుండి రక్షించడంలో ఎలా సహాయ పడతాయి. తద్వారా వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయి. పూర్వకాలంలో ఆవుపాలలో తల్లి పాల వంటివి అనే నానుడి ఉండేది.

Visitors Are Also Reading