మునగ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మునగ నిజానికి చాలా సమస్యల్ని దూరం చేస్తుంది. మునగ వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఔషధ గుణాలు కూడా ఇందులో దాగి ఉన్నాయి మునగలో క్యాల్షియం, విటమిన్ బి, విటమిన్ సి తో పాటుగా ప్రోటీన్స్, ఫైబర్ వంటివి కూడా ఎక్కువగా ఉన్నాయి. మునగ ని తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది యాంటీఫంగల్ గుణాలు, యాంటీ వైరల్ గుణాలతో పాటుగా యాంటీ డిప్రెసెంట్ లక్షణాలు కూడా ఇందులో ఉన్నాయి.
Advertisement
Advertisement
దీని ఆకులు, గింజలు ఇవన్నీ కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది. నారింజలో కంటే ఏడు రెట్లు విటమిన్ సి ఇందులో ఉంటుంది. క్యారెట్ కంటే పది రెట్లు ఎక్కువ విటమిన్ సి మునగ లో ఉంటుంది ఐరన్ కూడా మునగ లో పుష్కలంగా ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్యాల్షియం ఫాస్ఫరస్ కూడా ఇందులో ఎక్కువ ఉంటాయి. డయాబెటిస్ వాళ్ళకి ఇది నిజంగా దివ్య ఔషధం. మునగాకుల్ని తీసుకుంటే చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది.
Also read:
- గడపకి పసుపు రాసి ఎందుకు బొట్లు పెట్టాలి..? దాని వెనుక కారణం తెలుసా..?
- మొక్కజొన్న తిన్న వెంటనే అస్సలు నీళ్లు తాగకూడదు… ఎందుకంటే..?
- వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్ మూవీలో ఈ మిస్టేక్ మీరు గమనించారా ?