Home » సుమన్ కూతుర్ని చూశారా.. ఎంత అందమంటే.. త్వరలో పెళ్లికూడా..!!

సుమన్ కూతుర్ని చూశారా.. ఎంత అందమంటే.. త్వరలో పెళ్లికూడా..!!

by Sravanthi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో సుమన్ అంటే తెలియని వారు ఉండరు. నీచల్ కులం అనే తమిళ సినిమా ద్వారా యాక్టింగ్ లోకి అడుగుపెట్టిన ఆయన 45 సంవత్సరాలుగా నటుడిగా కొనసాగుతున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ భాషల్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.1990లో అగ్ర హీరోగా రాణించిన సుమన్ యాక్షన్ సినిమాలతో పాటు భక్తి చిత్రాలతో మెప్పించారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు.

also read:పవన్ తన ఫ్యాన్స్ ని, కాపుల్ని వెన్నుపోటు పొడిచాడు – ఆర్జీవి సంచలనం

Advertisement

 

ఇంకా తాజాగా రాజకీయాల గురించి షాకింగ్ కామెంట్ చేసిన సుమన్ తాను రాజకీయాల్లోకి వస్తానని క్లారిటీ ఇచ్చేశాడు. ఒకవేళ పాలిటిక్స్ లోకి వస్తే బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు. అలాగే ఈ ఇంటర్వ్యూలో తన కుమార్తె గురించి ప్రస్తావన వచ్చినప్పుడు.. ఆమె పెళ్లి విషయంలో వస్తున్న వార్తల పై స్పందించాడు.. నా కుమార్తె అఖిలజా ప్రత్యూష గోల్డ్ మెడలిస్ట్. తనకు యాక్టింగ్ మీద ఆసక్తి లేదు. రెండు సంవత్సరాల క్రితం మణిపాల్ యూనివర్సిటీలో హ్యూమన్ జెనెటిక్స్ లో గోల్డ్ మెడల్ సంపాదించింది.

Advertisement

also read:IPL 2023 : ప్లే ఆఫ్స్ లోకి ఈ నాలుగు జట్లు…? SRH డేంజరస్ టీమ్…!

గత కొంతకాలంగా నా కుమార్తె సౌత్ ఇండియాలోని స్టార్ ఇంటికి కోడలుగా వెళుతుంది అంటూ వస్తున్న వార్తలు నిజం లేదు. ఆమెకు పెళ్లి చేయాలనే ఆలోచన ఉంది కానీ ఇంకా ఆమె పెళ్లి గురించి పూర్తిస్థాయిలో ఆలోచన చేయలేదు. తన చదువు పూర్తయి కెరియర్ లో సెట్ అయ్యాకే పెళ్లి గురించి ఆలోచిస్తామంటూ సుమన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ఈ కామెంట్లు చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

also read:చిరంజీవికే కండిషన్లు పెట్టిన శ్రీదేవి…ఆ తర్వాత దూలతీరింది…?

Visitors Are Also Reading