Home » తేజా సజ్జా హనుమాన్ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

తేజా సజ్జా హనుమాన్ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

by Sravya
Ad

సంక్రాంతి బరిలో హనుమాన్ సినిమా కూడా ఉంది. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అవ్వబోతోంది. అయితే జనవరి 11న వేస్తున్న ప్రీమియర్లకి రెస్పాన్స్ అదిరిపోయింది. డిమాండ్ పెరుగుతుండడంతో ప్రీమియర్ షోల సంఖ్యని పెంచుతున్నారు ఎన్ని స్క్రీన్ లు, ఎన్ని షోలు వేసిన కూడా హౌస్ ఫుల్ అయిపోతున్నాయి. దీంతో హనుమాన్ క్రేజ్ ఎలా ఉందనేది ఇప్పటికే అందరికీ అర్థం అయిపోయి ఉంటుంది. హనుమాన్ సినిమా ఫస్ట్ రివ్యూ కూడా వచ్చింది.

Advertisement

Advertisement

బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ సినిమాని వీక్షించినట్లు చెప్పారు. 3.5 రేటింగ్ ఇచ్చారు హనుమాన్ ఫుల్లుగా ఎంటర్టైన్ చేస్తుందని డ్రామా ఎమోషన్స్ కూడా బాగున్నాయని వీఎఫ్ఎక్స్ , మైథాలజీ అదిరిపోయిందని అన్నారు. ఎన్నో గూస్ బంప్స్ మూమెంట్స్ కూడా ఉన్నట్లు చెప్పారు తరుణ్. అందరూ కచ్చితంగా మూవీ చూడాలని సినిమాను రికమెండ్ చేశారు. తేజ సజ్జ బాగా నటించాడని వరలక్ష్మి ప్రేక్షకులపై చెరగని ముద్ర వేస్తుందని చెప్పారు. వినయ్ రాయి, సముద్రఖని కూడా బాగా నటించారని చెప్పారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading