Home » ఈ ఏడాది గూగుల్ ను ఎక్కువగా అడిగిన ప్రశ్నలివే !

ఈ ఏడాది గూగుల్ ను ఎక్కువగా అడిగిన ప్రశ్నలివే !

by Bunty
Ad

ఈ ఏడాది ఎండింగ్ కు రావడంతో గూగుల్ 2021 టాప్ ట్రెండ్‌ల జాబితాను విడుదల చేసింది. దీనిలో ప్రజలు ఈ సంవత్సరం గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన వాటి గురించి, ప్రజలు అడిగే ప్రశ్నల గురించి వెల్లడించింది. ఎక్కువగా కరోనా వైరస్ గురించే గూగుల్ ను ప్రశ్నించారట ప్రజలు. ఈ ఏడాది గూగుల్ ను ఎక్కువగా అడిగిన ప్రశ్నలివే !

వాట్ ఈజ్‘కి సంబంధించి ఏ రకమైన ప్రశ్నలు అడిగారంటే ?
1) బ్లాక్ ఫంగస్ అంటే ఏమిటి ?
2) వందకు కారకం ఏమిటి ?
3) తాలిబాన్ అంటే ఏమిటి ?
4) ఆఫ్ఘనిస్తాన్‌లో ఏమి జరుగుతోంది ?
5) రెమ్‌డెసివిర్
6 4 వర్గమూలం ఏమిటి ?
7) స్టెరాయిడ్ అంటే ఏమిటి ?
8) టూల్‌కిట్ అంటే ఏమిటి?
9) స్క్విడ్ గేమ్ అంటే ?
10) డెల్టా ప్లస్ వేరియంట్ ఏమిటి ?

Advertisement

Advertisement

3 Ways to Use Google Analytics and Find Customer Booking Behavior | Screen  Pilot

హౌ టు‘కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడిగారు?
1) కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ?
2) వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేయడం ఎలా ?
3) ఆక్సిజన్ స్థాయిని ఎలా పెంచాలి ?
4) ఆధార్‌తో పాన్‌ను ఎలా లింక్ చేయాలి ?
5) ఇంట్లో ఆక్సిజన్ ఎలా తయారు చేయాలి ?
6) భారతదేశంలో డాగ్‌కాయిన్‌ను ఎలా కొనుగోలు చేయాలి ?
7) బనానా బ్రెడ్‌ను ఎలా తయారు చేయాలి ?
8) IPO కేటాయింపు స్థితిని ఎలా తనిఖీ చేయాలి ?
9) బిట్‌కాయిన్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలి ?
10) మార్కుల శాతాన్ని ఎలా లెక్కించాలి ?

Visitors Are Also Reading