యువత చాలా ఉత్సాహంగా, ఆహ్లాదంగా రైడ్ చేయాలనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి బైక్ కంపెనీలలో ఎన్ఫీల్డ్ వారి బుల్లెట్ బైక్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది.. ఈ బైక్ పై వెళుతుంటే ఆ లెవలే వేరు.. కానీ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన యువతకు ఈ బైక్ కొనే సామర్థ్యం చాలా తక్కువగా ఉండవచ్చు. దీనికి ప్రధాన కారణం ఈ బైక్ ధర చాలా ఎక్కువగా ఉంటుంది.. అందుకే కంపెనీ యాజమాన్యం సరికొత్త ఆలోచన చేసింది. ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తేవాలని వారి కల నెరవేర్చాలని చాలా తక్కువ డౌన్ పేమెంట్ తో బైక్ ను సొంతం చేసుకునే ఆఫర్ ను ఇచ్చింది.. మరి ఆ వివరాలు ఏంటో పూర్తిగా చూద్దాం..
Advertisement
Advertisement
బుల్లెట్ బైక్ ను 10849 డౌన్ పేమెంట్ తో బైక్ మీ సొంతం చేసుకోవచ్చు.. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 అన్ రోడ్డు ధర 2.16 లక్షలకుపైగా ఉందన్న విషయం అందరికి తెలిసిందే. ఇది మధ్యతరగతి వారికి చాలా కష్టమైన ధర.. అందుకే10849డౌన్ పేమెంట్ కట్టి బైక్ సొంతం చేసుకున్న తర్వాత, ప్రతి నెల 7357 రూపాయల EMI చెల్లిస్తే సరిపోతుంది.
ఆ తర్వాత మూడేళ్ల పాటు (36 నెలలు )ఈఎంఐ చెల్లించాలి.కంపెనీ ఫైనాన్స్ సౌకర్యం కూడా కల్పించింది. మొత్తం ఈ మూడు సంవత్సరాలకు గాను 2,06,124లోన్ ఇస్తోంది.. దీనిపై 9.5 శాతం వడ్డీ వసూలు చేస్తోంది.. మొత్తం మూడు సంవత్సరాలలో 2,75,701 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.. ఈ ఆఫర్ ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కంపెనీ ఆశిస్తోంది.
also read: