చాలామంది పిల్లలు ఆస్తమాతో ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలులో ఆస్తమా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే పిల్లల్లో ఆస్తమా రానే రాదు. పిల్లలకి ఇచ్చే అన్నంతో పాటుగా పాలకూర, కాకరకాయ, గుమ్మడికాయ, అరటి వంటి కాయకూరలని పెట్టండి. మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో ఉన్న చిరుధాన్యాలని పిల్లలకి పెడుతూ ఉండండి. ఇటువంటి ఆహార పదార్థాలని పిల్లలకి ఇస్తే ఆస్తమా రాకుండా ఉంటుంది అలానే వంటల్లో వెల్లుల్లి, ఉల్లి బాగా వాడండి. ఆలివ్ ఆయిల్ వాడితే మరీ మంచిది. పిల్లలకి ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర వంటివి పెట్టాలి.
Advertisement
Advertisement
అల్లం, పసుపు, మిరియాల పొడి వంటివి కూడా వంటల్లో వేస్తూ ఉండండి, బొప్పాయి, ఆపిల్ పండ్లు బాగా పెడుతూ ఉండండి బాదం, వాల్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ ని కూడా పెడుతూ ఉండండి. ఇలా ఇటువంటి ఆహార పదార్థాలని మీరు పిల్లలకి ఇస్తూ ఉంటే ఆస్తమా రాదు. ఆహారంలో కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్స్, కూల్ డ్రింక్స్ వంటివి ఇవ్వద్దు ఇవి ఆస్తమాని కలిగిస్తాయి.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!