ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కచ్చితంగా నమ్మింది అంటే తను చచ్చే వరకు అతన్ని మర్చిపోదు.. అతనితో జీవితం పంచుకోవాలని తప్పనిసరిగా అనుకుంటుంది. అలా అమ్మాయి అబ్బాయిని అంతలా ఇష్టపడడానికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు అబ్బాయిల్లో ఉండాలట.. ఈ లక్షణాలు ఉంటే అమ్మాయి తప్పనిసరిగా మిమ్మల్ని ఇష్టపడుతుందని అంటున్నారు.. మరి ఆ లక్షణాలు మీలో ఉన్నాయా ఒకసారీ చెక్ చేసుకోండి..
#1. ఇష్టా ఇష్టాలు తెలుసుకోవాలి:
ఒక అమ్మాయి మనసు దోచుకోవాలన్నా,మనపై ఎక్కువ ప్రేమ చూపించాలి అన్నా వారిని పూర్తిగా స్టడీ చేయాలి.. వారు తినే ఫుడ్ నుంచి ఆమెకి ఇష్టమైన హీరో వరకు అన్ని విషయాలు తెలుసుకోవాలి.. అందులో మీకు కూడా ఇష్టమైనవి ఉంటాయి. ఈ విషయాలు ఆమెతో షేర్ చేసుకున్నప్పుడు మీరు నేను ఒకేలా ఆలోచిస్తున్నాం. మన టేస్టులు కూడా కలిశాయని చెప్పండి. కొంతవరకు ఆమె మీపై శ్రద్ద పెడుతుంది.
Advertisement
also read:పెళ్లికి ముందు అమ్మాయి, అబ్బాయికి మంగళ స్నానం ఎందుకు చేయిస్తారంటే..?
Advertisement
#2. డ్రెస్సింగ్ స్టైల్
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఇంటి నుంచి బయటకు వెళ్తే చాలు డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తూ ఉంటారు. చాలామంది అమ్మాయిలు మొదటిసారి అబ్బాయిల్లో చూసేది డ్రెస్సింగ్ స్టైల్ మాత్రమే. కొంతమంది హ్యాండ్సమ్ గా ఉంటేనే చూస్తారు అనుకుంటారు. అది నిజం కాదు. డ్రెస్సింగ్ స్టైల్ అంటే హీరోలా గంటకో షార్ట్, ప్యాంటు వేయాలని కాదు, మీ బాడీకి సెట్ అయ్యే డ్రెస్ వేసుకొని నీట్ గా ఉంటే చాలు అమ్మాయిలు మిమ్మల్ని ఇష్టపడతారు.
#3. నవ్వుతూ ఉండే అబ్బాయిలు:
కొంతమంది అబ్బాయిలు బాగా నవ్వుతూ ఇతరులను కూడా నవ్విస్తూ ఉంటారు. అలాంటి అబ్బాయిలను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారట. అలా అని కమెడియన్ లా కాకుండా సమయాన్ని బట్టి ఫన్నీ మూమెంట్ ను ఎంజాయ్ చేసే అబ్బాయిలని చాలా ఇష్టపడతారని తెలుస్తోంది.
also read: