హాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కోలీవుడ్ ఇండస్ట్రీ వరకు సహానటులను పెళ్లి చేసుకున్న వారు అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో జెమినీ గణేష్ సావిత్రి నుండి జ్యోతిక సూర్య వరకు వారితో నటించిన హీరోయిన్ పెళ్లి చేసుకున్న కొందరు హీరోల లిస్టు చూద్దాం..
#1. జెమినీ గణేశన్ సావిత్రి:
Advertisement
అలనాటి తమిళ హీరో జెమినీ గణేశన్ సావిత్రిని వివాహం చేసుకున్నారు. జెమినీ గణేశన్ సావిరి మిస్సమ్మ, గుణ సుందరి, మామన్ మగళ్ వంటి సినిమాలో నటించింది. గణేశన్‌కి అప్పటికే వివాహమైంది. అయినా వీరిద్దరి వివాహం చేసుకున్నారు.
#2. శరత్‌కుమార్ రాధిక
తమిళ నటుడు శరత్‌కుమార్ తన హీరోయిన్ రాధికను పెళ్లి చేసుకున్నారు. ఆమె నమ్మ అన్నాచి, సూర్యవంశం, వంటి సినిమాల్లో కలిసి నటించింది. వారికి రాహుల్ అనే కొడుకు ఉన్నారు.
#3. ప్రభుఖుష్బూ:
Advertisement
తమిళ నటుడు ప్రభుకు హీరోయిన్ కుష్బూను 1993 సెప్టెంబర్ 12న వివాహం చేసుకున్నారు. కానీ వారు 4 నెలల తర్వాత విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు..
#4. అజిత్ షాలిని:
అజిత్, షాలిని కోలీవుడ్‌లోని క్యూట్ కపుల్ గా పేరు పొందారు. వీరిద్దరూ అమర్కలంలో కలిసి పనిచేశారు. షూటింగ్ టైంలో అజిత్ షాలినికి ప్రపోజ్ చేయగా, సినిమా పూర్తయిన వెంటనే పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు.
#5. సూర్య జ్యోతిక:
సూర్య,జ్యోతిక కలిసినటించారు. సూర్య జ్యోతిక ఇద్దరూ పూవెల్లం కెట్టుప్పర్, ఉయిరిలే కలంతతు, కాఖా కాఖా, పెరళగన్, మాయవి. వారు 2006లో వివాహం చేసుకున్నారు.
also read: