Home » తన మొదటి హీరోయిన్ ను కలిసిన అల్లు అర్జున్..!

తన మొదటి హీరోయిన్ ను కలిసిన అల్లు అర్జున్..!

by Azhar
Ad

అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో అనే విషయం తెలిసిందే. గత ఏడాది చివర్లో ఎటువంటి అంచనాలు అనేవి లేకుండా బాలీవుడ్ లో విడుదల అయిన పుష్ప సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాంతో ఒక్కసారిగా అల్లు అర్జున్ రేంజ్ అనేది పెరిగిపోయింది. ఇక ఈ సినిమా విడుదల నుండి పుష్ప 2 ఎప్పుడు వస్తుందా అని దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చుస్తునారు.

Advertisement

కానీ ఈ సినిమా అనేది సెట్స్ పైకే వెళ్ళేలేదు. అయితే ఇన్ని రోజులు పుష్ప 2 ప్రారంభం కోసం వేచి చుసిన అల్లు అర్జున్ దానికి ఇంకా సమయం పడుతుంది అని భావించి ఫ్యామిలీతో కలిసి న్యూయార్క్ ట్రిప్ కు వెళ్ళాడు. ఈ విషయాన్ని ఆయన భార్య స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో ప్రకటించింది. అయితే అక్కడ న్యూయార్క్ లో అల్లు అర్జున్ కు తన మొదటి హీరోయిన్ కనిపించింది.

Advertisement

అయితే టాలీవుడ్ లోకి అల్లు అర్జున్ గంగోత్రి అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జంటగా అదితి అగర్వాల్ నటించింది. ఈ సినిమా అనేది అప్పుడు హిట్ గానే నిలిచింది. కానీ ఇప్పుడు అదితి అగర్వాల్ సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ ఇన్ని ఏళ్లకు మళ్ళీ కలిసిన ఈ గంగోత్రి హీరో, హీరోయిన్ కలిసి ఫోటోలు దిగారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి :

1000 రోజులు పూర్తి చేసుకున్న విరాట్..!

పాకిస్థాన్ తో మ్యాచ్ అంటేనే ఒత్తిడి..!

Visitors Are Also Reading