మనం ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోల గురించి వివిధ విషయాలు తెలుసుకున్నాం.. కానీ ఏ హీరోకైనా కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా హీరోలు తినే ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ హీరోలలో కొంతమంది హీరోలకు వారికిష్టమైన ఆహార పదార్థాలు పెడితే కాదనకుండా లాగించేస్తారట.. మరి ఆ హీరో ఎవరు వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు ఏంటి మనము ఓ లుక్కేద్దాం..
ఎన్టీఆర్:
Advertisement
ఇష్టమైన ఆహారం – హలీమ్
చిరంజీవి:
ఇష్టమైన ఆహారం – ఆవిరి దోస
రామ్ చరణ్
ఇష్టమైన ఆహారం – ఐస్‌క్రీం పప్పు + అప్పడం + పెరుగు
శర్వానంద్:
ఇష్టమైన ఆహారం: అమ్మ ఇంట్లో వండిన పులావ్
ప్రభాస్
ఇష్టమైన ఆహారం – రాజు గారి పులావ్
బాలకృష్ణ
Advertisement
ఇష్టమైన ఆహారం – రొయ్యలు & చికెన్ బిర్యానీ
పవన్ కళ్యాణ్
ఇష్టమైన ఆహారం – నాటుకోడి చికెన్ కర్రీ మరియు పులిహోర
అఖిల్:
ఇష్టమైన ఆహారం – ఐస్ క్రీమ్
ALSO READ:“ఒకే ఒక జీవితం” సినిమా రివ్యూ…! మొత్తానికి శర్వా హిట్ కొట్టాడా…?
రానా దగ్గుబాటి
ఇష్టమైన ఆహారం – హైదరాబాదీ బిర్యానీ మరియు హలీమ్
మహేష్ బాబు
ఇష్టమైన ఆహారం – హైదరాబాదీ దమ్ బిర్యానీ & ఫిష్ సూప్
అల్లు అర్జున్
బిర్యాని
సమంతా రూత్ ప్రభు
ఇష్టమైన ఆహారం – తీపి పొంగల్
ALSO READ:చాణక్య నీతి: ఈ స్వభావం ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకున్న పురుషుడు అదృష్టవంతుడే..!!